24-08-2021, 10:01 PM
(24-08-2021, 04:02 PM)Manjeera Wrote: అందరికీ నమస్కారం. ఈసారి అప్డేట్ ఆలస్యం చేసినందుకు నన్ను మన్నించాలి. పని ఒత్తిడిలో సమయం దొరకలేదు. ఈరోజు రేపట్లో పెద్ద అప్డేట్ పెడతాను. అప్డేట్ ఆలస్యం అయినా నొచ్చుకోకుండా ఎదురుచూస్తున్న మీ అందరికీ జ్యోతి, అంజు, అను లేదా సునంద లాంటి ఫిగర్లు తగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇట్లు
మీ మంజీర