23-08-2021, 12:35 AM
నాకు ప్రస్థానం సినిమా కథ కూడా ఇక్కడ బాగా అలరిస్తుంది అనిపించింది...!
ఊరి గొడవల్లో దెబ్బ తిన్న ర. కుమార్ ను రక్షించుకునే అవకాశం ఉన్నా అధికారం కోసం, ప.లోకేషన్ కోసం కూడా మోజుతో రక్షించ కుండా తానూ ఒక చేయి వేస్తాడు సా.కుమార్...! ప.లోకేషన్ ను పెళ్ళి చేసుకుని తల్లిని, కూతురిని కూడా తనతోనే ఉంచేసుకుని పెద్ద కొడుకును తనతో పాటు రాజకీయ ల్లో,తన కొడుకును తన వ్యాపారాల లో తర్ఫీదివ్వబోతాడు... కానీ కూతురు మాత్రం సా.కుమార్, ప.లోకేషన్ ల కు కొడుకు పుట్టి పెద్ద వాడయ్యాక గొడవ పడి వేరు పడి పెళ్ళి చేసుకుని తన తమ్ముడు శ.నందు తోనూ మొగుడి తోనూ కలిసి మెలిసి కాపురం చేసుకుంటుంది! ఇటు శ.నందు తల్లి ప.లోకేషన్ ను పెంపుడు తండ్రి సా.కుమార్ తోనూ అక్కను బావ చెల్లిని బావ తో కలిసి బాగా చూసుకుంటూ ఉంటారు.... ! కానీ చిన్న కొడుకు స.కిషన్ మాత్రం చిన్న పిల్లవాడిగా చూస్తుంటారు..... దాంతో ఉక్రోషం తో స. కిషన్ పగ తీర్చుకునే లాగానూ రాసుకోవచ్చు లేదా చిన్న చిన్న మనస్పర్థలు వస్తూంటే శ.నందూ,స.కిషన్ తోనూ కలిసి మెలిసి వాటిని తొలిగించుకుంటూ స. కిషన్ ప్రేయసి ర. గౌతమ్ నూ తమతో కలుపుకుని రాజకీయంగానూ వ్యాపార రంగాలలోనూ ఎదుగుతూ అందరూ కలిసి మెలిసి ఒక బలీయమైన శక్తి గా మారేలా కూడా రాసుకోవచ్చు!
అక్క గా అనసూయ నో లేదా ఇంకో హీరోయిన్ ను కూడా రాసుకోవచ్చు... పాత్ర ల సామర్థ్యం పెంచుకోవడం కోసం శ.నందు కాకుండా ఇంకెవరినైనా కూడా వాడుకోవచ్చు.... అది రచయిత శక్తి సామర్థ్యాల ను కథ మీద గల పట్టునూ ఆధారపడి ఉంటుంది....!