20-08-2021, 03:36 PM
సభ్యులందరికీ నమస్కారం..
నేను చాలా రోజులనుంచీ ఇలాంటి ఒక దారం తెరవాలనుకుంటున్నా, ఈ రోజు జరిగింది!
నేను కొన్ని సినిమా లు చూసినపుడు అనుకునే వాడిని ఈ కథనం తో ఇక్కడ కథ రాస్తే చాలా బాగుండును కదా అని, అలా అని కథ లు రాయడానికి కలిసి వచ్చే పరిస్థితితులు నా చుట్టూ లేవనుకోండి! కానీ ఏ ఇతర రచయిత అయినా రాయవచ్చు కదా.... ఇంతకూ నేను చెప్పేదేంటంటే మీకు అలా అనిపించిన సినిమా లు ఏవైనా ఉంటే ఇక్కడ పంచుకోండి వాటిని మంచి కథ లు గా ఎవరైనా రాసి మనల్ని అలరించవచ్చు...!
నాకు అనిపించిన మొదటి సినిమా గురువు గారి అలా వైకుంఠపురం లో...! అందులో హీరో ఒక దగ్గర పుట్టి ఇంకొకరి దగ్గర పెరుగుతాడు.... పెంచిన తల్లి, చెల్లి, ప్రేయసి, సొంత తల్లి, మేనమామ భార్య, మరదలూ,నర్స్ ఇలా ఎన్నో ఆడపాత్ర లు..... వారి భర్త లు,నాన్న ఇలా మరెన్నో మగపాత్ర లూ వీళ్ల మధ్య రాసుకోడానికి ఎన్నో శ్ర్రంగార సన్నివేశాలు ఇలా ఎంత కథైనా రాసుకోవచ్చు అనుకుంటా......!
ఇంకోటి నిన్నుకోరి...! హీరో phd విద్యార్థి
Phd చెప్పే లెక్చరర్, హీరోయిన్, హీరోయిన్ అక్క,అమ్మ,ఫ్రెండ్,హీరోయిన్ కు ఇంకో పెళ్ళి ఇంకో హీరో హీరోయిన్ హీరో పిలిపించుకోవడం,వాళ్లిద్దిరూ విడిపోవాలి అని కోరుకుంటూ భర్త ఎదురుగా నే కావాలని తనని రెచ్చగొట్టిన హీరో.... ఆ క్రమంలో భర్త లవ్ స్టోరీ, లవరును తిరిగి కలిసీ, నలుగురూ కలిసీమెలిసీ.....!