19-08-2021, 04:50 PM
(17-08-2021, 07:18 PM)Sri Kanth Wrote: Okko rachayitha style okala untundhi...example cinema vishayaniki vaste,Rajamouli style okala trivikram dhi okala sukumar,puri jaganath dhi inkola ila okko director ki oka style untundhi.same ikkada kuda anthe.anni kathala la kakunda different ga rasthunnaru kumar garu.meru encourage cheyakapoina parvaledu.mi comments tho dissapoint cheyavadhu writers ni.
శ్రీకాంత్ గారు, మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్. అంత వరకు నేను మీతో అంగీకరిస్తాను. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ వుంటుంది కథ చెప్పడంలో. అయితే ఎవరు ఏ స్టైల్లో చెప్పినా ఆ కథ చదివే పాఠకుడికి అర్థమవ్వాలి, రస స్పందన కలగాలి, ముందే సెక్స్ కథలు ఇవి. ఇందులొ శారీరక రస స్పందనకే ఎక్కువ అవకాశమ్ వుంటుంది, అది కలగలేదంటే అది ఏ స్టైలే అయినా సరే సరిగ్గా లేదనే అర్థం. నాకు బిట్ బిట్ గా అనిపించి ఎమోషన్ అవుతున్న సమయంలో సడన్‌గా కట్ చేసి మరో చోటకు వెళ్లి మరో కథను చెబుతున్నాడు, సరే అదైనా పూర్తీగా వున్నదా అంటే అదీ లేదు చదివే పాఠకుడు రస స్పందన కలిగేలోగా మద్యలోనే కట్ చేసి మరో చోటకు వెళ్తుంటే చదివే వాడు కథను ఎలా ఫాలో అవుతాడు..? ఎమోషన్స్ ని బ్రేక్ చేస్తూ వుంటే ఆ కథలో రస స్పమ్దన అస్సల్ వుండదు. చిరాకేస్తుంది. ఆ విషయమే చెప్పాను అంతే గానీ ఇమ్దులో డిజప్పాయింటేమున్నది.
అనిపించింది చెప్పినప్పుడు తమ రాసే కథలొ ఏవైనా సరి చేసుకోవడం వున్నదంటే సరి చేసుకొంటారనే ఉద్దేశంతో చెప్పాను. అతనికి నచ్చ లేదు అభిప్రాయం. సరే అని చెప్పి కామ్‌గా తప్పుకొన్నాను నేను. అంతే.