Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కామాగ్ని- ఒక అమావాస్య రాత్రి జరిగిన సంఘటన
#25
యువరాజు కి ఎదో మీకా కమ్మింది... ఊహలలో తెలుతున్నాడు... హేటత్తుగా ఒక అడగొంతు వినిపించింది ... ని గుండెచప్పుడు ఆగిపోయే సమయం వచ్చింది యువరాజా ని మరణం తప్పదు అని ఒక్క దాటిగా పిడుగు పడింది...

యువరాజా కళ్ళు తెరిచాడు... ఆ పిడుగు తో అక్కడున్న ప్రాణులు చనిపోయాయి...రాతములు కాలిపోయాయి...... రాజ్యం లో ఉండే ఒక శిల్పం కూలిపోయింది....ముగ్గురు భటులు చనిపోయారు...

కౌశిక్తుడికి చెమటలు పట్టయ్... గుండె వేగం పెరిగింది.... కాకి కావు కావు అని అరుస్తుంది.... ఆ రాత్రి నిద్ర పత్తాలేది రాజు కి...

ఇక్కడ చిన్న పిల్లడు ఎదిగిపోతున్నాడు షేరవేగంగా... కమ్మటి పాలు తాగి బజ్జునటున్నాడు...

కానీ అక్కడ శవం పై నుంచే వచ్చే గాలి అక్కడ ఉన్న చిన్న చితక పురుగుల్ని కూడా చంపేస్తుంది ...

యువరాజు ఉదయం భోజనం భుజస్తుందంగా... కులంబుడు "యువరాజా రాజ్యం పట్టాభిషేకం అయ్యాక ఇక సేద జీవితాన్ని అడవిలో గడపాలి అనుకుంటున్న... అందుకే వనవాసం చేదాం అనుకుంటున్న "

యువరాజా :అలాగే నాన్న గారు.

యువరాజు లోపల ఎదో అడగాలని సంధిగ్ధం తో ఉన్నాడు...
రాత్రి జరిగిన సంఘటన తో భోజనం కంఠం వరకు వెళ్తుందేగాని... కడుపు వరకు చేరట్లేదు...


కులుంబుడు వనవాసనికి వెళ్ళాడు...

యువరాజా సత్యవతి చూడాలని వెళ్ళాడు....

సత్యవతి అక్కడ ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు.....

సత్యవతి సౌందర్యం చూసి వేల వేల పోయాడు రాజా...




సత్యవతి కళ్ళు నేరేడు పళ్ళు...
.. పెదాలు.. అపుడే పూసిన తామరపువ్వు ఆకులు లాంటి పెదాలు..
నడుము.... జలపాతం ల హొయలుగా ఉంటుంది...
పీరుదులు.... జింక చెంగునా చెంగునా ఎగుర్తు ఉండేలా ఉంటుంది..
అత్యంత సుందరిమని... సత్యవతి....

ఆలా చూస్తూ వుంది పోయాడు రాజు....

ఏదీ జరుగుతుండగా.... వెంటనే ఒక సైనికుడు రాజు ముందుకు వచ్చి మోకాలిరాడు...

రాజు : ఏమైనది ... చిరునవ్వుతో...

సైనికుడు :రాజావారు.... మీ తండ్రి గారు మరణించారు....

రాజు కు కళ్ళు పెద్దవి చేసాడు... గొంతులో నీళ్లు అలాగే మిగిలాయి... గుండె ఆగిపోయింది....

కుప్పకూలిపోయాడు
[+] 3 users Like Potlagitta's post
Like Reply


Messages In This Thread
RE: కామాగ్ని- ఒక అమావాస్య రాత్రి జరిగిన సంఘటన - by Potlagitta - 17-08-2021, 02:10 PM



Users browsing this thread: 1 Guest(s)