16-08-2021, 05:41 PM
(15-08-2021, 07:53 PM)sarit11 Wrote: అయ్యయ్యో అలా అంటే ఎలా బ్రదరూ
మనకు నచ్చక పోయినా వేరే వాళ్ళకు నచ్చే అవకాశం ఉంది కదా.
వీలు ఉంటే మీరు విడిచిపెట్టినవి మళ్ళీ పెట్టగలరు అని మనవి.
సరిత్ భాయ్
నా కలెక్షన్ అయిపోయింది
లింగం గారే ప్రస్తుత పెన్నిధి
మరొకరెవరైనా బయటకొచ్చేవరకు
ఇంకెవ్వరి దగ్గరా కొన్నయినా పాత బంగారాలు లేవంటే నమ్మటం కొంచెం కష్టం గా ఉంది
కొందరి దగ్గర ఉండి కూడా బద్ధకిస్తూ ఉండవచ్చు
అలాంటి వారెవరైనా ఉండి ఉంటే మిత్రుల ఆనందం కోసం కొంచెం ఓపిక చేసుకోమని విజ్ఞప్తి