15-08-2021, 07:53 PM
(15-08-2021, 06:47 PM)siripurapu Wrote: ప్రస్థానం గారూ
చాలా సార్లు బాగున్నాయనిపించిన కథలనే స్కాన్ చేసి ఉంచటమే కారణం
అయ్యయ్యో అలా అంటే ఎలా బ్రదరూ
మనకు నచ్చక పోయినా వేరే వాళ్ళకు నచ్చే అవకాశం ఉంది కదా.
వీలు ఉంటే మీరు విడిచిపెట్టినవి మళ్ళీ పెట్టగలరు అని మనవి.