18-04-2019, 01:18 AM
స్నిగ్ద ఎద మెత్తగా విగ్నేష్ చేతికి నొక్కుకునేసరికి, సిరి గుర్తొచ్చి ఒక్కసారిగా అతని వొంట్లో చిన్న వొణుకు, కళ్ళల్లో సన్నటి కన్నీటిపొర...తొలిప్రేమ చేసే గాయం ఏ ఆయుధం కూడా చేయలేదేమో....అతని వొంటి వొణుకు తనని డిస్టర్బ్ చేసింది అనుకుంటా, చేతిని వొదిలి కూర్చొని, అతని కళ్ళలోకి చూసింది. కళ్ల తడి చూసి "ఏంటి మాస్టారు....చిన్న పిల్లాడిలా..."అంటూ చొరవగా తన చున్నీ తీసి అతని కళ్ళు తుడిచింది. విగ్నేష్ ఏమి మాట్లాడలేకపోయాడు . "ఏంటి నేను...నీ నిద్ర పాడు చేశానా..."అన్నాడు నార్మల్ గా అవ్వడానికి ట్రై చేస్తూ. "హా ...మాస్టారు....నా నిద్ర మొత్తం చెడగొట్టారు....ఇప్పుడు మీరే నిద్ర పుచ్చాలి కాసేపు...."అంది అతని కళ్ళలోకి చూస్తూ. అతను అర్ధం కానట్టుగా చూస్తుంటే, తాను లేచి వొచ్చి అతని వొడిలో కూర్చుంది. అతనిలో వేల వేల విస్ఫోటకాలు....గతం వర్తమానమై.... సిరి వొచ్చి తన వొడిలో కూర్చున్న ఫీలింగ్. ఏమయ్యిందో ఏమో కానీ, "సిరి ఇఇఇఇఇఇఇఇ ........."అంటూ స్నిగ్దను గట్టిగ పట్టుకున్నాడు. ఆ పట్టులో ఎలాంటి కాంక్ష, వ్యామోహాలు లేవు....తన సిరి ఎక్కడ మళ్ళి దూరం అవుతుందో అన్న భయం తప్ప. అతని తల తన ఎద మీద ఆర్తిగా కదులుతుంటే ఊహించని స్నిగ్ద బిగుసుకుపోయింది.
కొంత సమయం తర్వాత స్నిగ్ద తేరుకొని, ఎద మీద ఉన్న విగ్నేష్ తల మీద చేయి పెట్టి మెల్లిగా నిమురుతూ "మాస్టారు..."అంది మెల్లిగా. సిరితో తనదైన లోకంలో విహరిస్తున్న విగ్నేష్ కి ఊహ భంగం కలిగి కళ్ళు తెరిచాడు. అతనిలో అలజడి, ఎమోషనల్ అయిపోతూ "అసలు ఎవరు నువ్వు ....అసలెందుకొచ్చావు నా జీవితంలోకి ..ఈ చివరి దశలో....నీ ప్రవర్తనతో నాకు మళ్లి మళ్లి సిరి ని గుర్తుఎందుకు తెస్తున్నావు.....అసలేం కావాలి నీకు....." స్నిగ్ద ఎద మీద నుండి కళ్ళలోకి చూస్తూ అడిగాడు విగ్నేష్, అలాగే గట్టిగ పట్టుకునే ఉన్నాడు. స్నిగ్ద కళ్ళతోనే నవ్వి "ఏంటి మాస్టారు...మీరు మరీను...ఇంత ఎమోషనల్ యాంగిల్ ఉందా మీలో...."అంది అతని తలని అలాగే మెల్లిగా నిమురుతూ. స్నిగ్ద కళ్ళలోకి అలాగే చూస్తూ "ఏమి కావాలి ...నీకు...."అన్నాడు స్థిరంగా. "అబ్బా...మాస్టారు...నాకేమి వొద్దు కానీ...మీకు కొంచెం రెస్ట్ కావాలి...ఇలాగె కొంచెం సేపు రెస్ట్ తీస్కోండి...."అంటూ అతని తలను తన గుండెలకేసి హత్తుకుంది కొంచెం గట్టిగానే. గజిబిజి ఆలోచనలు మెదడు నరాలను మెలిపెడుతుంటే, స్నిగ్ద గుండె చప్పుడు జోల పాటలా వినిపిస్తుంటే, అలాగే కళ్ళు మూసుకున్నాడు విగ్నేష్. "బాగుందా......." అంది అతని వెచ్చటి శ్వాస గుండెలకు తగులుతుంటే హాయిగా ఫీల్ అవుతూ స్నిగ్ద. మాటలు కరువైన చోట, చేతలే మాటలు అవుతాయి. అతని చేతులు ఆమె వీపు మీద గట్టిగ బిగుసుకుపోయాయి. అతని తలను అలాగే నిమురుతూ, "మాస్టారు...నా తీరని కోరిక..ఏంటో చెప్పనా...."అంది మృదువుగా. చెప్పు అన్నట్టుగా తన తలను ఆమె ఎద మీద కదిల్చాడు. "నాకు కన్నె పిల్ల గా చనిపోవడం ఇష్టం లేదు మాస్టారు....."అంది. అతనిలో చిన్న అలజడి. ఏ విధంగా చూసుకున్న ఆమె ప్రతి చర్య మళ్లి మళ్ళీ సిరి నే గుర్తుకు తెస్తుంది. మనం పోగొట్టుకున్నవాళ్ళు ఎదో రూపంలో మనకు తారసపడతారు. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు మనకు తెలియాకుండానే వాళ్ళకి సరెండర్ అయిపోతాము. మెల్లి మెల్లిగా విగ్నేష్ స్నిగ్ద కి సరెండర్ అవుతున్నాడు తనకు తెలియాకుండానే.
అతను మౌనంగా ఉండడం మరోలా అర్ధం చేస్కుందేమో "నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా..."అంది అతని తలను అలాగే నిమురుతూ. లేదు అన్నట్టుగా తల ఆడించాడు స్నిగ్ద ఎద మీద మళ్ళీ. "చెప్పండి....మాస్టారు....నా చివరి కోరిక తీరుస్తారా....."అంది స్నిగ్ద. షాక్ తిన్నవాడులా స్నిగ్ద ఎద మీద నుండి తలను చివ్వున తీసి, స్నిగ్ద వైపు చూసి ఎదో చెప్పాపోయేంతలో అతని తలను రెండు చేతులతో పట్టుకొని తన పెదాలతో అతని పెదాలని మూసేసింది.
ఊహించని విగ్నేష్ స్థాణువులా అయిపోయాడు. స్నిగ్ద అతని రెండు పెదాలను, ఒక్కొక్కటిగా జుర్రుకుంటూ, ఒక్కసారిగా తన నాలుకని అతని నోట్లోకి దోపింది. స్నిగ్ద వీపు మీద విగ్నేష్ చేతులు మళ్ళీ బిగుసుకుపోయాయి. సీతాఫలం వాసనతో గుమ గుమ లాడుతున్న స్నిగ్ద నాలుకని గొంతులోకి లాక్కున్నట్టుగా చీకుతూ, తన కౌగిలిలో బంధించాడు విగ్నేష్. ప్రకృతి కూడా పరవశించినట్టుగా చల్లని గాలిని వాళ్ళ వైపు పంపింది. చల్లని గాలి వెనక వైపు చల్లగా తగిలేసరికి స్నిగ్ద ఇంకా గట్టిగ విగ్నేష్ ని చుట్టేసింది. ఇద్దరు కాసేపు ఇద్దర్ని మరచిపోయారు. అతని అనుభవం ముందు తాను ఓడిపోతూ అతని పెదాల నుండి పెదాలను లాక్కొని "అబ్బా ...మాస్టారు ....ఏంటిది... ఇంత గట్టిగ లాగేస్తున్నారు నా నాలుకని...."అంది ఒగర్చుతూ. అప్పటికి గాని తాను చేస్తుందేంటో అర్ధం అయి, గట్టిగ తల విదిల్చుకొని "సారీ....సారీ.....స్నిగ్ద.....నేను సిరి ట్రాన్స్ లో ఉండి...."అని అంటుండగానే, స్నిగ్ద మళ్ళీ తన పెదాలతో అతని పెదాలను మూసేసింది. అతని పెదాలను అమాంతం మింగేసినట్టుగా మొత్తం లోపలి తీస్కొని జుర్రి జుర్రి వదిలేసి, మత్తుగా అతని వైపు చూసింది. అతనికి ఇది అంతా ఒక నమ్మలేని కలలా ఉంది. "ఇంత ఆనందం ఉన్నపుడు మనం నిజంగా చావాలా మాస్టారు...."అంది మూతిని చున్నీ తో తుడుచుకుంటూ అతని పైనుండి లేస్తూ. విగ్నేష్ గట్టిగ నవ్వాడు. అతని వైపు చిలిపిగా చూసింది స్నిగ్ద.
"నిజంగా నువ్వు చావడానికి వొచ్చావా..."అన్నాడు స్నిగ్దని చూస్తూ. "మరీ...నా కన్నెరికం మీకు అర్పించుకోవడానికి వొచ్చాననుకున్నారా...."అంది వొస్తున్న నవ్వును ఆపుకుంటూ. చప్పున హేమలత కూతురు గుర్తుకువచ్చింది విగ్నేష్ కి. గట్టిగ తలను విదిల్చుకున్నాడు. "ఏంటి మాస్టారు...మళ్ళీ గతంలోకి వెళ్ళారా.....మీకు చాలా ఫ్లాష్ బ్యాక్ లు ఉన్నట్టున్నాయి.."అంది అతని కళ్ళలోకి చూస్తూ స్నిగ్ద కళ్ళతోనే నవ్వుతు. అతను గట్టిగ నవ్వుతు "నువ్వు చాలా తెలివైన దానివి స్నిగ్ద..."అన్నాడు. "ఎంత తెలివి ఉంటె మాత్రం ఏంటి మాస్టారు.....ఈ రోజుతో అంతా బూడిదలో పోసిన పన్నీరే కదా...."అంది నిట్టూర్చుతూ స్నిగ్ద. "నీకు చావాలని లేదు కదా..."అన్నాడు విగ్నేష్. "నిజంగా చావాలని ఎవరికి ఉంటుంది మాస్టారు....చావడానికి కూడా చాలా దైర్యం కావాలి ....."అంది దీర్ఘంగా నిట్టూర్చుతూ స్నిగ్ద. "నా మాట విను..స్నిగ్ద...నువ్వు వెళ్ళిపో..నీ మంచి కోరి చెప్తున్నాను....."అన్నాడు అనునయిస్తున్నట్టుగా విగ్నేష్. "మాస్టారు...నేను వెళ్ళిపోతే మరీ ....నా కన్నెరికం..."అంది వొస్తున్న నవ్వుని ఆపలేక అవస్థ పడుతూ స్నిగ్ద.
"నీకు ..మెంటలా ......"అంటూ నవ్వలేక ఉండ లేకపోయాడు విగ్నేష్. అతని నవ్వుతో జత కలిసింది స్నిగ్ద.
"అది సరే మాస్టారు..మీ మిగిలిన స్టోరీ చెప్పండి....."అంటూ అతని పక్కన వొచ్చి కూర్చుంది స్నిగ్ద. నా స్టోరీ మొత్తం విన కుండా తనను వదిలేలా లేదని అనుకున్నాడో ఏమో...మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు విగ్నేష్.
----నేను లంచ్ టైం కి కిందకి వెళ్ళాను. తాను నా కోసమే ఎదురుచూస్తుంది. "ఏంటి బాబు..ఇంత లేట్ నా.....నాకు ఆకలేస్తుంది ...."అంటూ డైనింగ్ టేబుల్ దెగ్గరకు తీసుకెళ్లింది. భోజనం అయ్యాక సోఫా లో కూర్చుంటూ "మీ వంట చాలా బాగుందండి...."అన్నాను. "మళ్ళీ అండి నా....అబ్బా...లతా అను పర్లేదు..."అంది తాను కూడా నాకు ఎదురుగ సోఫా లో కూర్చుంటూ. నేను కొంచెం నవ్వుతు "మీరు ఆలా సడన్ గా అంటే పిలవడం కష్టం కదా ...స్లో గా ట్రై చేస్తాను...."అన్నాను. గుడ్ అన్నట్టుగా నా వైపు చూసి "అవును...విగ్నేష్..నీకు స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇష్టం కదా...."అంది. నాకు ఇష్టం ఐన టాపిక్ మాట్లాడేసరికి హుషారొచ్చి "అవును...చాలా ఇష్టం...కానీ ఇప్పుడిప్పుడే అందులో ఇన్వెస్ట్ చేయలేను..ఇంకా ఎంత లేదన్న టూ, త్రి ఇయర్స్ .పడుతుందేమో ."అన్నాను నిట్టూర్చుతూ. "ఎందుకు ..టూ త్రి ఇయర్స్..."అంది. "అంటే... అంత డబ్బు ఇప్పుడు నా దెగ్గర లేదు...ఇల్లు అమ్మగా నాన్న ట్రీట్ మెంట్ పోను కొంచెం ఉంది...కానీ ...అమ్మకు కూడా బాగోలేదు కదా....సో ఆ అమౌంట్ తో రిస్క్ చేయలేను..."అన్నాను సిన్సియర్ గా.
"ఎంత అవసరం పడుతుంది ..."అంది మళ్ళీ తాను. నేను casual గా చెప్తున్నట్టుగా "కనీసం ఒక లక్ష ఉంటె బెటర్..."అన్నాను. తాను లేచి లోనికి వెళ్ళింది. నాకేమి అర్ధం కాలేదు ఎందుకు ఆలా సడన్ గా వెళ్లిందో నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని ఆలోచిస్తుంటే తాను వొచ్చి, టేబుల్ మీద డబ్బు పెట్టి "ఇదిగో లక్ష ...నీ డ్రీం ఫుల్ ఫిల్ చేస్కో.."అంది కూర్చుంటూ. ఒక్క క్షణం అర్ధం కాక stun అయ్యాను.
లక్ష అప్పు అడిగితె సవాలక్ష డాక్యూమెంట్స్ అడిగే ఈ రోజుల్లో, అలా ఆమె డబ్బు తెచ్చి అక్కడ పెట్టి తీస్కో అనే సరికి ఏమనాలో అర్ధం కాలేదు నాకు. "నేనేమి ఊరికే ఇవ్వడంలేదు.....అప్పు గానే అనుకో...తొందరేమిలేదు నిదానంగా ఇవ్వు..."అంది నవ్వుతు. "కానీ...కానీ...ఒక వేళ పొరపాటున ఈ డబ్బు నేను మార్కెట్ లో పోగొడితే .....నా దెగ్గర మీకు ఇవ్వడానికి ఏమిలేదు....."అన్నాను సిన్సియర్ గా. తాను ఒక్క క్షణం నా వైపు చూసి "పర్లేదు లే...ఈ లక్ష పోయినంత మాత్రాన ఎం నష్టం లేదు...ఒక వేళ నువ్వు నిజంగానే మార్కెట్ లో పోగొడితే నిన్ను ఒక్క పైసా కూడా అడగను...."అంది చాల మాములుగా హేమలత. "ఒక వేళ ...నేను సంపాదిస్తే... "అన్నాను కుతూహలం ఆపుకోలేక. తాను నవ్వుతు నా వైపు చూసి "డబల్ ఇవ్వాలి....."అంది.
ఇంక నాకు ఆ రాతి నిద్రే పట్టలేదు సరిగా. ఉదయమే స్టాక్ బ్రోకర్ దెగ్గరకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేశాను. అకౌంట్ ఓపెన్ అవ్వడానికి మూడు రోజులు పట్టింది. updates అన్ని హేమలతకి చెప్తూనే ఉన్నాను. ఆ మూడు రాత్రులు మార్కెట్ ఎనాలిసిస్ బాగా చేశాను. నా ఇన్ని రోజులు స్టడీ లో నాకు తెలిసింది ఏమంటే మార్కెట్ లో ఎప్పుడు పర్సనల్ ఎమోషనల్స్ కి తావు ఇవ్వకూడదు. మార్కెట్ ట్రెండ్ ని బట్టి వెళ్ళాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను...ఏమి చేయాలో..ఏమి చేయకూడదో...
నేను ట్రేడింగ్ చేయాల్సిన రోజు రానే వొచ్చింది. ఆ రోజు ఉదయమే లేచి స్నానం చేసి హేమలత కోసం డాబా పైన వెయిట్ చేస్తున్నాను. తాను flask తీస్కొని వొచ్చి, కొంచెం టెన్షన్ పడుతున్న నా వైపు ఏమైంది అన్నట్టుగా చూసింది. నేను చిన్నగా నవ్వి "ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను కదా కొంచెం టెన్షన్ గా ఉంది .."అన్నాను. తాను వొచ్చి నా పక్కన కూర్చొని "టెన్షన్ పడకు....అంత బాగా అవుతుంది....ట్రస్ట్ మీ..."అంది. థాంక్స్ అన్నట్టుగా తన కళ్ళలోకి చూసాను.
నేను స్టాక్ బ్రోకర్ దెగ్గరకు వెళ్ళాను. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ఇంకో పది నిముషాలు ఉంది. అక్కడ ఇంకో ఐదారుగురు ఉన్నారు ట్రేడింగ్ చేసేవాళ్ళు. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏమేమి కొనాలో ముందే పేపర్ మీద రాసుకొని వొచ్చాను. అక్కడ ఉన్న వాళ్లలో ఒకతను నన్ను చూసి "ఏంటి బాబు ..నువ్వు కూడా ట్రేడింగ్ చేయడానికి వొచ్చావా...."అన్నాడు. అవునన్నట్టుగా తలఊపాను. నేను రాసుకొచ్చిన షేర్స్ లిస్ట్ జేబులో నుండి తీసి చూస్తుంటే "ఏంటది..."అంటూ చొరవగా నా చేతిలో ఉన్న పేపర్ తీస్కొని చూసి. "ఈ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తావా....ఏంటి డబ్బులు ఎక్కువ గా ఉన్నాయా నీ దెగ్గర..."అన్నాడు. అక్కడ ఉన్న ఓనర్ ఏమనుకున్నాడో ఏమో "నీకెందుకు బాబాయ్....అతను ఈ రోజే శుభమా అంటూ స్టార్ట్ చేస్తుంటే....మీ పని మీరు చూస్కోండి...."అన్నాడు అతన్ని విసుక్కుంటూ. నాకు కావాల్సిన షేర్స్ లిస్ట్ స్క్రీన్ మీద పెట్టించాను. స్టార్ట్ అయ్యే టైం దెగ్గరపడుతున్న కొద్దీ అందరు సైలెంట్ అయ్యారు.
మార్కెట్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళందరూ వరసగా ఆర్డర్స్ పెట్టిస్తున్నారు ఇంకా దొరకవేమో అన్నట్టుగా. నేను సైలెంట్ గా నా స్ట్రిప్ట్స్ ని చూస్తున్నాను. అందరి ఆర్డర్స్ పెట్టాక డీలర్ నా వైపు చూసాడు నువ్వు పెట్టవా అన్నట్టుగా. ఆ పెద్దాయన కొనేసి నేను ఏమి కొంటానా అని ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడు. నేను ఇంకో అర్ద గంట వెయిట్ చేసాను. ఆ స్ట్రిప్ట్స్ మూవ్మెంట్ ని అర్ధం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. పెద్దాయన ప్రాఫిట్ బుక్ చేసి నా వైపు చూసి "ఏంటి బాబు....మార్కెట్ పల్స్ దొరకడం లేదా..."అన్నాడు. అదేమీ నేను వినిపించుకోకుండా డీలర్ కి నాకు ఏ షేర్ కావాలో చెప్పి 1000 కొనమన్నాను. అతను నా వైపు చూసి "పర్లేదా ....కొనాలా..."అన్నాడు నమ్మలేనట్టుగా. కొనమన్నట్టుగా కళ్ళతో ఇషారా చేశాను.
"వెయ్యా ....."అంటూ అచ్యర్యపోతూ నా వైపు చూసాడు ఆ పెద్దాయన. డీలర్ షేర్స్ కొనేసాడు. అక్కడ ఉన్న వాళ్ళు అంత ఎదో టైం పాస్ కి పది పరక షేర్స్ కొని వందో అయిదొందలో వస్తే సంతోషంగా ఇంటికి వెళ్లేవాళ్లు లాగా అనిపించారు.
ఇప్పుడు అందరి ద్రుష్టి నేను కొన్న షేర్ మీద పడింది. అందరు సైలెంట్ అయిపోయారు. ఆ షేర్ రెండు రూపాయలు పడగానే వాళ్ళ కళ్ళలో ఆనందం. "చూడు నువ్వు కొన్న షేర్ రెండు రూపాయలు పడింది...అంటే రెండు వేలు నష్టం అప్పుడే..."అన్నాడు ఆ పెద్దాయన. అతని పక్కన ఉన్న ఇంకొకతను "రెండు వేలు కాదు....నాలుగు వేలు....అటు చూడు నాలుగు రూపాయలు పడింది..."అన్నాడు ఎక్సైట్ అయిపోతూ. డీలర్ నా వైపు చూసి "ఏంటి సర్....స్టాప్ లాస్ పెట్టమంటారా....."అన్నాడు. నేను ఒకసారి నా ఎనాలిసిస్ పేపర్ తీసి ఇంకో షేర్ పేరు చెప్పి 2000 కొనమన్నాను. అందరు నా వైపు పిచ్చి పట్టిందా అన్నట్టుగా చూసారు. డీలర్ నేను చెప్పినట్టుగా కొనేసాడు. ఆ షేర్ కూడా రెండు రూపాయలు పడింది. పెద్దాయన చెవిలో ఆ పక్కన ఉన్నతను "ఇప్పటికి 8000 అవుట్.."అన్నాడు. ఇక్కడ నాకు ఒక లాజిక్ అర్ధం కాలేదు. మన డబ్బులు పోతుంటే వీళ్ళకి ఎందుకు ఇంత ఆనందం. చిత్రంగా అతని మీద నాకు కోపం రాలేదు. అతని వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాను. మొదట కొన్న షేర్ రికవరీ అయ్యి నేను కొన్న రేట్ వరకు వొచ్చింది. వాళ్లలో నిరుత్సహం, ఆ షేర్ రికవరీ అయ్యింది అని. నాకు నవ్వు వొచ్చింది. చూస్తూ ఉండగానే రెండు షేర్స్ నేను కొన్న రేట్ ని దాటి ఒక్కొకటి ఇంచు మించుగా..అయిదు రూపాయలు పెరిగాయి. వాళ్లంతా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు. డీలర్ కి చెప్పి రేట్ పెట్టించాను ఎక్కడ బుక్ చేయాలో. ఇంకో పది నిమిషాలలో నేను అనుకున్న రేట్ వొచ్చింది. డీలర్ నా వైపు నవ్వుతు చూసాడు. ఉండబట్టలేక "ఎంత ప్రాఫిట్ .."అని అడిగాడు పెద్దాయన డీలర్ ని.
"15000 .."అని చెప్పాడు డీలర్. నాకు లోపల చాల ఆనందంగా ఉంది. ఫస్ట్ వెళ్లి హేమలత తో షేర్ చేసుకోవాలి అనిపించింది. మార్కెట్ క్లోజ్ వరకు అక్కడే ఉన్నాను. రేపు ఎం కొనాలో ఆ షేర్స్ మూవ్ చూసుకుంటూ. మార్కెట్ క్లోజ్ అవుతూనే ఫాస్ట్ గా ఇంటి దారి పట్టాను నా తొట్టతొలి విజయం హేమలత తో షేర్ చేసుకోవడానికి.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు