11-08-2021, 11:40 PM
భోజనాల తరువాత పడుకునేటప్పుడు కూడా రవి వాళ్ళ బాస్ ని పొగుడుతూనే ఉన్నాడు..
రమ్య పట్టించుకోవడం మానేసింది..
రమ్య ని అట్ట్రాక్ట్ చెయ్యడానికి ఘాటుగా బూతులు కూడా వాడుతున్నాడు..
రమ్య చిరాకుగా: నోరు మూస్తారా లేదా ?
రవి: సరే అని సద్దుకుని పడుకున్నాడు...
రెండో రోజు: మళ్ళి ఇంటికి రాగానే బాస్ పురాణం మొదలెట్టారు..
రమ్య వినిపించుకోకుండా తన పని తాను చేస్తుకుంటోంది..
రవి పడుకునేదాకా అదే జపం చేస్తున్నాడు..రమ్య తల బాదుకుంటూనే ఉంది...
వీడికిదెక్కడి పాడు ఆలోచనలు రా బాబు అనుకుంటూ...