11-08-2021, 11:29 PM
మరుసటి రోజు సాయంత్రం రవి ఇంటికి వస్తూనే రమ్యా రమ్యా అంటూ అరుస్తూ వచ్చాడు..
రమ్య: ఏంటండీ ఏంటా అరుపులు..
రవి: ఇవ్వాళ మా ఆఫీస్ కి ఒక కొత్త బాస్ వచ్చాడు..అసలు ఎలా ఉన్నాడో తెలుసా..అబ్బా...భలే అందంగా ఉన్నాడు..
రమ్య: అయితే ?
రవి: అయితే ఏంటి అయితే..అసలు ఆఫీస్ లో కొంతమంది అమ్మాయిలు అయితే అసలు ఆయన్ని వదలకుండా వెనకాలే తిరిగారు..
రమ్య: అయితే
రవి: అయితే ఏంటి అయితే..అసలు వాళ్ళందరూ ఆయన్ని మాతో మాట్లాడనిస్తే ఒట్టు..అబ్బా..
రమ్య: ఇదంతా నాకెందుకు...అంది కొంచం అసహనంగా...