11-08-2021, 08:04 PM
సిద్దిక్ ఆఫీస్ కి వచ్చి కార్ దిగుతుంటే విష్ చేసాడు కుమార్.
"వచవ"అంటూ లోపలికి వెళ్ళాడు..
"ఏదైనా విశేషమ"అడిగాడు కుమార్.
"అలాంటిదే.ఢిల్లీ నుండి ఆర్డర్స్ వచ్చాయి..కొందరిని చంపేయ్ మని"అంటూ ఫోటో లు ఇచ్చాడు.
"వీళ్ళు ప్రముఖులు సమాజంలో"అన్నాడు కుమార్.
"అవును...కానీ చాలా తప్పు పనులు చేస్తున్నారు"అన్నాడు.
"ఆష్ గాడి పెరు లేదు"అన్నాడు కుమార్.
"వాడికి వస్తుంది టైం...వాడి కొడుకు కేవలం కిడ్నప్ కాలేదు ,కిల్ చేసి ఉంటారు"అన్నాడు సిద్దిక్.
మళ్ళీ"నువ్వు ఆ ఇద్దర్ని చంపు"అంటూ చూపించాడు.
కుమార్ తల ఊపి బయటకు వచ్చాడు..
*****
కాలేజ్ లో ఇన్స్పెక్షన్ వల్ల శైలజ బిజీ అయిపోయింది.
*****
రెండు రోజుల కు ఒకసారి జాస్మిన్ వెళ్లి శేషయ్య ఇచ్చే గంజాయి స్పాట్ లకి సప్లై చేస్తోంది..
****
మహిధర్ కొంచెం కోలుకోవడం వల్ల మళ్ళీ ice క్రీమ్ తింటున్నాడు...కొంచెం కొంట్రోల్ తో.
*****
మసూద్ కి ఈ సారి గోల్డ్ smuggling కాంట్రాక్ట్ దొరికింది...
రషీద్ హెల్ప్ తో ఆ పనిలో పడ్డారు..
*****
కుమార్ రెండో రోజు గన్ లోడ్ చేసుకుని మొదటి టార్గెట్ ను ఫాలో చేసాడు..
వాడు మధ్యాహ్నం ఒక రెస్టారెంట్ లో స్మిత ను కలిసి బిసినెస్ మాట్లాడటం చూసాడు..
"మినిస్టర్ తో పాటు మీక్కూడా వాటా ఇస్తాను"అన్నాడు..
స్మిత హ్యాపీ గా తల ఊపింది...
కార్ వద్దకు వెళ్లి డోర్ తీస్తూ పిస్టల్ పేలిన శబ్దం విని చూసింది స్మిత..
తన తో మాట్లాడిన వాడిని హెల్మెట్ పెట్టుకున్న ఒకడు షూట్ చేసి పరుగు పెట్టడం చూసింది..షాక్ గా.
****
కుమార్ ఆఫీస్ కి రాగానే"పెద్ద ఇండస్ట్రియాలిస్ట్ ను షూట్ చేశారు"అంది సైదా.
"తెలుసు, తేడా పనులు చేస్తున్నాడు అని ib చంపి ఉంటుంది"అన్నాడు
"నీకెలా తెలుసు"అడిగింది వింతగా
"వాడి గురించి కొంత ఇన్ఫో ఉంది"అన్నాడు.
అందరూ ఆ హత్య ను ఖండిస్తూ రాస్తే...
సైదా మరోలా రాసింది ,,ఆ వీక్ లో...
అది చదివిన స్మిత,ఆష్ లాంటి వారు ఖంగారు పడ్డారు...
****
రెండో వారం లో ఇంకోడిని జాగింగ్ చేస్తుంటే చంపేశాడు కుమార్.
***
సెక్యూరిటీ అధికారి లు స్పీడ్ అవ్వబోతే సెంటర్ నుండి ఇన్స్ట్రుక్షన్ వచ్చింది.."పట్టించుకోవద్దు"అని..
దానితో ఆ కేస్ లు కదలలేదు..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..