18-04-2019, 12:02 AM
కొంచెం కొంచెం అన్ని సర్దుకుంటున్నాయి అనుకునేంతలో......నాన్నగారికి ఆరోగ్యం దెబ్బతిని..గుండె ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చింది....అద్దింటికి మారాము...మనమొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టుగా....ఆపరేషన్ కూడా నాన్నను బ్రతికించలేకపోయింది...ఇక మిగిలింది అమ్మ...నేను...కొంత మొత్తం డబ్బు....నాన్నగారు పోయాక..అమ్మ నార్మల్ గా ఉండ లేకపోయింది. మానసిక వ్యధతో అమ్మ ఆరోగ్యం కూడా క్షిణించ సాగింది ..నేను తప్పని సరిగా ఎదో ఒక పని చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది...అప్పటికి డిగ్రీ కూడా పూర్తి కాకపోవడం వల్ల చిన్న జాబ్ దొరికింది...ఒక పక్క సిరి తాలూకు ఆలోచనలు...మరోపక్క అమ్మ ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడం..జీవితం నిస్సారంగా సాగి పోతున్న సమయంలో..ఒయాసిస్ లా కలిసింది హేమలత...
హేమలత మరెవరో కాదు...ప్రస్తుతం మేము ఉంటున్న ఇంటి ఓనర్....తెలుగు టీచర్....తొమ్మిది చదువుతున్న ఒక కూతురు ఉంది హస్బెండ్ లెక్చరర్..చిన్న కుటుంబం...చాల మంచి వాళ్ళు.
మేము ఉండే పోర్షన్ మెట్లు మరో వైపు ఉండడం వల్ల దాదాపు మేము చేరిన నెల రోజుల తర్వాత అనుకుంట తనతో పరిచయం కలిగింది. మేము ఉండే పోర్షన్ పైన వాళ్ళు మొక్కలు పెంచుతున్నారు. నేను మా పోర్షన్ ముందు చైర్లో కూర్చొని ఉన్నాను. మెట్లపైన అలికిడి ఐతే అటు చూసాను. తాను నవ్వుతు నన్ను చూసి "ఒకసారి పైకి వొస్తావా..బాబు "అంది. నేను సరే అన్నట్టుగా చూసి తనతో పాటు పైకి వెళ్ళాను. "ఈ మొక్కలున్న కుండీలు కొంచెం ఆ దిమ్మె మీద పెట్టు బాబు ....లేపడం నా వల్ల కావడంలేదు....అంకుల్ కూడా ఇంట్లో లేరు..."అంది మొక్కలని చూపిస్తూ. సరే అన్నట్టుగా చూసి మొక్కలు దిమ్మె మీద సర్దాను. "ఏమి చదువుతున్నావు...."అంది నా వైపు చూసి. "డిగ్రీ...ఫైనల్ ఇయర్... అండి..కానీ రెగ్యులర్ గా వెళ్లడంలేదు...."అన్నాను. "ఎందుకు...చదువు మీద ఇంటరెస్ట్ లేదా...."అంది నవ్వుతు. "లేదండి..జాబ్ చేస్తున్నాను...నైట్ ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను..."అన్నాను. "ఓహో. అవునా...నీకు ఏమైనా డౌట్స్ ఉంటె...అంకుల్ ని అడుగు...తెలుగులో గట్ర ఏమైనా డౌట్స్ ఉంటె నన్ను అడుగు..."అంది. సరే అనే చెప్పి అక్కడ నుండి వొచ్చేసాను.
మరుసటి రోజు ఉదయం నేను ఆరుగంటలకే నిద్ర లేచాను...ఎందుకో డాబా మీద కి వెళ్ళాలి అనిపించింది... పైకి వెళ్ళాను నిన్న సరిగా నేను గమనించలేదు గాని, మొక్కలన్నీ ఒక పద్దతి ప్రకారం పెట్టి ఉన్నాయి..రక రకాల రంగు రంగు ల పూ మొక్కలు...ఒక చిన్న పాటి గార్డెన్ ని చూసిన అనుభూతి. అక్కడ చైర్ ఉంటె కూర్చొని, నేను మొక్కలనే గమనిస్తూ ఆవిడ వొచ్చింది గమనించలేదు. వొచ్చి నా ఎదురుగ కూర్చుంది. చేతిలో flask . ఆవిడను చూడగానే నేను దిగ్గున లేచి నిల్చున్నాను. బహుశా పర్మిషన్ లేకుండా పైకి వొచ్చినందుకేమో. "పర్లేదు కూర్చో..టీ అలవాటు ఉందా...."అంది. ఉంది అన్నట్టుగా తలఊపాను. కప్స్ లో టీ పోసి, ఒకటి నాకిచ్చి, తాను ఒకటి తీస్కొని "నిన్నటి నుండి చూస్తున్నాను...నీకు అడిగిన దానికి జవాబు ఇవ్వడం తప్ప, వేరే మాట్లాడడం రాదా...."అంది నన్నే చూస్తూ. నిజానికి సిరి, నాన్నగారు పోయాక, నాకు తెలియకుండానే నేను మాట్లాడడం చాల తగ్గించాను, ఇల్లు దూరం అవ్వడం వల్ల విశాల్ ని కూడా రెగ్యులర్ గా కలవడం కుదరడంలేదు.
"అలాంటిది ఏమి లేదండి..."అని అన్నాను మొహమాట పడుతూ. "టీ తాగు ..చల్లారి పోతుంది...."అంది తాను టీ ని సిప్ చేస్తూ. "థాంక్స్ ..టీ చాల బాగుందండి..."అన్నాను టీ తాగక. "నాకు రోజు ఈ మొక్కలని చూస్తూ టీ తాగడం ఇష్టం...."అంది తాను. "మొక్కలు చాల బాగున్నాయి....రక రకాల పూలు....చాల అందంగా అమర్చారు...."అన్నాను మొక్కలు చూస్తూ. "నీ పేరేంటి....."అంది తాను. నేను మొక్కల మీద నుండి దృష్టి తన మీదకు మరల్చి "విగ్నేష్...విగ్నేష్ చంద్ర..."అన్నాను. "నీ పేరు ..చాల బాగుంది.....నా పేరు లతా...హేమ లతా....అందరు లత అంటూనే పిలుస్తారు..."అంది నవ్వుతు. తర్వాత ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు నాకు. తాను లేచి నిల్చొని "సరే నేను వెళ్తాను...అమ్మాయిని కాలేజ్ కి పంపించాలి...."అంటూ తాను వెళ్ళిపోయింది.
అలా ఇంచుమించు రోజు ఉదయం పైన కలిసే వాళ్ళము. నా గురించి అన్ని అడిగి తెలుసుకుంది....సిరి గురించి, నా లైఫ్ అంబిషన్ ఐన స్టాక్ మార్కెట్ గురించి..ఒకటేమిటి నా గురించి ప్రతి ఒక్కటి తనతో షేర్ చేసుకున్నాను.... తన గురించి మాత్రం ఏమి అడగలేకపోయాను...బహుశా తాను వయసులో పెద్దది అవడం వల్ల నెమో....కొంచెం సాన్నిహిత్యం పెరిగాక "విగ్నేష్..ఊర్కే నువ్వు అలా అండి అండి అనకు ...నాకు ఎదో పరాయి వాళ్ళ దెగ్గర ఉన్న ఫీలింగ్ కలుగుతుంది...."అంది . నాకు ఏమనాలో అర్ధం కాలేదు. "ఈ రోజు సండే నే కదా ...ఎలాగూ ఆఫీస్ కూడా లేదు కదా...నువ్వు మా ఇంట్లోకి ఎప్పుడు రాలేదు కదా..లంచ్ కి రా...అంకుల్ కూడా లేరు...పాపా కి కూడా స్పెషల్ క్లాస్ ఉందని ఉదయమే వెళ్ళింది...."అంది.
----------"ఆగండాగండి మాస్టారు....ఇప్పుడే సిరి గురించి గుండె పిండేశారు..కొంచెం రిలాక్స్ అవ్వనివ్వండి......."అంది మధ్యలో కల్పించుకుంటూ స్నిగ్ద కళ్ళు చున్నీ తో నొక్కుకుంటూ. నేను తన వైపు చూసి "ఏడుస్తున్నావా....."అన్నాను. తాను నా కళ్ళల్లోకే చూస్తూ "ఏడిపించారు కదా...."అంది. "నేను ఒకటి చెప్పనా...."అన్నాను తన కళ్ళలోకి అలాగే చూస్తూ. చెప్పండి అన్నట్టుగా చూసింది. "ఎందుకో ఏమో తెలియదు కానీ....నీ చూపులు ...సిరి చూపులు ఒక్కేలాగున్నాయి..."అన్నాను స్నిగ్ద కళ్ళల్లో ఎదో వెదుకుతున్నట్టుగా చూస్తూ. "అవునా...మాస్టారు....నిజమా....మీరు అలా అంటుంటే ..బాగుంది....బాగా చూస్కోండి మీ సిరి కళ్ళ లాంటి కళ్ళను.....తర్వాత చూసుకుందాము అనుకున్న కుదరదు కదా...ఎలాగూ..."అంది నా కళ్ళల్లోకే గుచ్చి చూస్తూ. నేను చూపులు మరల్చి దూరంగా ఉన్న కొండల వైపు చూసాను. మనోహరంగా ఉంది దృశ్యం. కొండల పక్కనుండి మేఘాలు వెళ్తుంటే, కొండలు కూడా కదిలి వాటితో పాటు వెళ్తున్నట్టుగా ఉంది. "మాస్టారు.....మనం ఎలాగూ చనిపోబోతున్నాము కదా....నాకో డౌట్ ఉంది...చనిపోయాక...నిజంగా దయ్యాలు అవుతారా...లేక దేవుని దెగ్గరకు వెళ్తారా...అసలు ఏమవుతుంది....చనిపోయాక..."అంది స్నిగ్ద. నేను కొండల మీద నుండి ద్రుష్టి మరల్చి స్నిగ్ద వైపు చూసి "అందరేమో కానీ...నువ్వు మాత్రం డెఫినెట్ గా దయ్యం అవుతావు...."అన్నాను నవ్వుతు తన వైపు చూస్తూ. "మాస్టారు.....జోక్ కాదు ...సీరియస్ గా అడుగుతున్నాను..ఒక వేళ నేను దయ్యం ఐతే నిన్ను మాత్రం వదలను గాక వదలను...."అంది తాను కూడా నవ్వుతు. నేను నిట్టూర్చి "మనిషి జీవితం లో ఏదైనా మిస్టరీ అంటూ ఉంది అంటే అదే.. మృత్యువు....దేవుడు ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు..మనిషికి....ఇస్తే ఈ ప్రపంచ చరిత్ర మరోలాగా ఉండేది..."అన్నాను. "అవును...మాస్టారు...ఆ ఛాన్స్ ఇవ్వకుండా మంచి పనే చేసాడు దేవుడు...."అంది నవ్వుతు స్నిగ్ద. నేను తనను ఒకసారి చూసి "నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా.."అని అడిగాను. expect చేయని తను, కొంచెం షాక్ అయి తేరుకొని, చిలిపిగా చూస్తూ "నా స్టోరీ చెప్పేప్పుడు చెప్తా కదా తొందరెందుకు...."అంది. "అవును స్నిగ్ద....ఈ స్టోరీస్ అన్ని మనం తెలుసుకొని ఎం చేస్తాము ...ఎలాగూ చనిపోబోతున్నాము కదా ...మళ్ళి ఈ stories లో ఉన్న ఎమోషన్స్ తో మనం ట్రావెల్ చేయడం అవసరం అంటావా....."అన్నాను. తను కాసేపు మౌనంగా ఉండి, "కరెక్ట్ నే కానీ....సగం స్టోరీ తెలుసుకొని చనిపోతే మాత్రం నేను నిజంగా దయ్యాన్ని అవుతాను...అందులో డౌట్ లేదు నాకు..."అంది వొస్తున్న నవ్వుని ఆపుకుంటూ.
నేను కూడా నవ్వుతు తన వైపు చూసాను. "మాస్టారు...నాకు ఆకలిగా ఉంది ఏదైనా తినాలి అనిపిస్తుంది..."అంది లేచి నిల్చొని చున్నీ పక్కన పడేసి, బద్దకంగా వొళ్ళు విరుచుకొని, ఆ వొళ్ళు విరుపు అచ్చు సిరి లాగ అనిపించి, అలాగే చూస్తూ ఉండిపోయాను. "ఏంటి మాస్టారు....చనిపోయిముందు కూడా ఈ చిలిపి పనులు ...."అంటూ చున్నీ మళ్ళి తీస్కొని గుండెల మీద వెస్కొని నడుముకి చేతులు పెట్టుకొని నిల్చుంది. నేను ఎదో చెప్పబోతున్నంతలో "అర్ధం అయ్యింది మాస్టారు....సిరి గుర్తొచ్చింది మీకు..."అంతేగా అన్నట్టుగా చూసింది. నేను కొంచెం చిలిపిగా చూసాను తన వైపు. "అలా చూడమాకండి....ఏదోలా వుంది...."అంది నవ్వుని పంటి కింద నొక్కిపట్టి. నేను నవ్వుతు మళ్ళి దూరంగా ఉన్న కొండల వైపు ద్రుష్టి సారించాను. నాకు ఎదురుగ వొచ్చి నిల్చొని, చేతులు మళ్ళి నడుము మీద పెట్టుకొని "ఏంటి మాస్టారు....ఆకలేస్తుంది అన్న కూడా పట్టించుకోరు....అదే మీ సిరి అడిగితె ఇలాగె పట్టించుకోనట్టుగా ఉండేవారా?? ....అంది దబాయిస్తున్నట్టుగా. నేను నవ్వుతు తన వైపు చూసి "మన మేమైనా పిక్నిక్ కి వొచ్చామా....అన్ని తెచ్చుకోవడానికి....చావడానికి వొచ్చాము కదా ..."అన్నాను. "అవుననుకో....కానీ....ఇవన్నీ కాదు మాస్టారు....ఇలాంటి సిట్యుయేషన్ లో ఉండి, సిరే మిమ్మల్ని ఆకలేస్తుంది అంటే ఇలాగె మాటాడుతారా...."అంది నా కళ్ళలోకి చూస్తూ. నేను తన కళ్ళలోకి చాల డీప్ గా చూస్తూ "సిరి ఉండి ఉంటె....ఫస్ట్ అఫ్ అల్....నేను తనను ఇలాంటి సిట్యుయేషన్ లోకి తెచ్చి ఉండేవాడిని కాదు .."అన్నాను. "wow ...మాస్టారు ...గుండె టచ్ చేసారు...ఈ డైలాగ్ తో.."అంది నవ్వుతు గుండె మీద చేయి పెట్టుకొని. మళ్ళి తనే "అవును మాస్టారు....చనిపోయే ముందు తీరని కోరికలు ఉంటె compulsory గా తీర్చుకోవాలి నా???"అంది. నేను తనని నవ్వుతు చూస్తూ "ఏమో మరి...తీరక పొతే దయ్యాలు అవుతారంటారు ...నిజమో కాదో నాకు తెలియదు....ఎందుకంటే ఇంతకూ ముందు నేను ఎప్పుడు చావలేదు కదా...."అన్నాను. "ఆమ్మో నిజమా....ఐతే నేను డెఫినెట్ గా దయ్యం అవుతాను...ఇది ఫిక్స్..."అంది నా పక్కన వొచ్చి కూర్చుంటూ. "అంత తీరని కోరికలు ఏమున్నాయి నీకు....."అన్నాను నవ్వుతూనే. "నావి సరే....మీకేమి లెవా తీరని కోరికలు...."అంది నా వైపు తల తిప్పి చూస్తూ. ఏమి లేవన్నట్టుగా చూసాను. �అన్ని తీర్చేసుకొనే ఉంటారు ...ఆ టీచర్ ని కూడా వదిలిఉండరులే..."అంది. నేను గట్టిగా నవ్వాను. తను కుళ్ళుకుంటూ "ఇప్పుడు నవ్వాల్సినంత జోక్ నేనేమి వేశాను..."అంది చున్నీ తీసి బెంచ్ మీద విసురుగా వేస్తూ. "అది సరే...అసలు నీ తీరని కోరికలేంటో చెప్పు....."అన్నాను ఎంత వొద్దు అనుకున్న నా చూపులు తన ఎద మీద కు పోతుంటే.
"కోరికలు కాదు మాస్టారు....కోరిక మాత్రమే..."అంది కొంచెం సిగ్గు పడుతూ స్నిగ్ద. నేను అర్ధం కానట్టుగా చూసాను. "అబ్బా...కోరిక సంగతి తర్వాత...నాకు పిచ్చ ఆకలేస్తుంది..."అంటూ నా బుజం మీద తల పెట్టి కడుపు పట్టుకుంది. నాకు కొంచెం జాలేసింది. అటు ఇటు చూసాను ఏదైనా పండ్ల చెట్టు ఏమైనా కనిపిస్తుందేమో అని. కొంచెం దూరం లో సీతాఫలం చెట్టు కనిపించింది. తనకు చెప్పి వెళ్లి ఒక పండు దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను. గబా గబా తింది. తనను చూసి నవ్వుతు "ఇన్ని కష్టాలు అవసరమా నీకు...హాయిగా ఇంటికి వెళ్ళిపో...ఆకలినే తట్టుకోలేకపోతున్నావు ..ఇంక చావునేమి తట్టుకుంటావు..."అన్నాను. "పండు కూడా మీ లాగే స్వీట్ గా ఉంది...."అంది మూతిని చున్నీతో తుడుచుకుంటూ. హ ఇప్పుడు చెప్పండి అన్నట్టుగా చూసింది. "సరే ...ఆకలి కొంచెం తీరింది కదా....ఇప్పుడు చెప్పు నీ కోరిక సంగతి...."అన్నాను నేను మళ్ళి బెంచ్ మీద కూర్చుంటూ. "కోరిక ఏమో కానీ మాస్టారు.....ఆ పండు చాల తీయగా ఉన్నందు వల్ల...మత్తుగా ఉంది నిద్ర వొస్తుంది...."అంటూ నా చేతిని తన రెండు చేతులతో గట్టిగాపట్టుకొని బుజం మీద తల పెట్టింది.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు