17-04-2019, 11:20 PM
అది ఒక పల్లెటూరు రామారావు మరియు జానకిల కూతురు సుగుణ ఒకటే సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు
సుగుణాకి పెళ్ళీడు రావడంతో మంచి సంబంధాలు చూస్తున్నారు ...
ఇక సుగుణ అంధం గురించి చెప్పాలంటే మాటలు చాలవు
ఎక్కడ ఏమీ ఉండాలో అక్కడ పూస గుచ్చినట్లు అంధమైన కుందనపు బోమ్మలా ఉంది కానీ ఏ రోజు కూడ తల్లి తండ్రుల మాట జవ దాటిపోలేదు అందుకే సుగుణ అంటే ఆ తల్లి తండ్రులకు చాలా ప్రేమ...
తనను ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేయాలని
మంచి సంభంధం కోసం చాలా చోట్ల చాలా సంభంధాలు చూసారు
చివరికి ఒక మంచి సంభంధం కుధరడంతో
పెళ్లి కాయం చేసుకున్నారు అతని పేరు రాజు
ఒక ప్రవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నాడు ఇద్దరికి ఈడు జోడు కుదరడంతో సుగుణాని రాజుకి ఇచ్చి పెళ్ళి చేసారు
కానీ శోభనం జరగడానికి మంచి రోజులు లేనందున ఇద్దరిని దూరం పెట్టారు...
రాజుకు ఒక ప్రెండ్ ఉండేవాడు అతని పేరు కుమార్
రాజుకు సుగుణాకి పెళ్ళి జరగక ముందు ప్రతి పనిలో కుమార్ రాజుకు తోడుగా ఉండే వాడు
సుగుణ అందానికి కుమార్ పడిపోయాడు రాజు చాటున సుగుణాని దొంగ చూపులు చూసే వాడు సుగుణ మీద చాలా ఇష్టాన్ని పెంచుకున్నాడు...
తన చెంతనే ఉండి తన భార్య మీద కోరిక పెంచుకున్న కుమారుని ఏ మాత్రం గమనించలేదు రాజు...