10-08-2021, 10:17 PM
శైలజ ఉప్మా చేసి ముగ్గురికి పెడుతుంటే గేట్ తీసుకుని "తాత లేడా"అంటూ వచ్చాడు.శేషయ్య మనవడు.
"పై నున్నాడు...నువ్వు కాలేజ్ కి వెళ్తున్నవా"అడిగింది.
"లేదు..మార్కెట్ లో దుకాణం పెట్టిస్తున్నారు"అంటూ పైకి వెళ్లి శేషయ్య దగ్గర డబ్బులు తీసుకున్నాడు..
"నన్ను కొట్టారు అని పంతులమ్మకి ఎందుకు చెప్పావు"అడిగాడు శేషయ్య.
"ఈ ఆకులు ఏమిటి"అడిగాడు వాడు..
"ఏవో ఆయుర్వేదం ఆకులు"అన్నాడు శేషయ్య విసుగ్గా..
*****
శైలజ ఉప్మా ప్లేట్ లో పెట్టుకుని మేడ మెట్లు ఎక్కడం చూసాడు శశి..
"ఏమిటి గొడవ"అంటూ పైకి వస్తున్న శైలజ ను చూసి"డబ్బు కావాలంటే ఇవ్వడం లేదు తాత"అన్నాడు వాడు..
"తీసుకో వెళ్ళు"అని ఇచ్చాడు శేషయ్య..
"ముందే ఇవ్వొచు కదా"అంటూ కిందకి వెళ్ళాడు వాడు..
"ఎన్ని బట్టలు ఇస్త్రి చేస్తే వస్తాయి...చెప్తే వినడు"అన్నాడు శేషయ్య..
******
ఫోన్ రింగ్ అవుతే చూసాడు కుమార్..
ఆన్ చేసి"చెప్పండి నాన్నగారు"అన్నాడు..
"గాయత్రికి సంబంధం చూసాను...రేపు నిశ్చితార్థం..
మండపానికి రా"అన్నారు..
"సరే"అని పెట్టేసాడు కుమార్..
******
శైలజ ఉప్మా ప్లేట్ ఇస్తుంటే"ఆబ్బె ఇది తినే టైం కాదు పంతులమ్మ"అన్నాడు శేషయ్య..
కింద ఉన్న ససికి టెన్షన్ గా ఉంది...
"ఇద్దరే ఉన్నారు...ఏమి జరుగుతోందో"అనుకున్నాడు..
శైలజ మెట్లు దిగి రావడం చూసి"ఏమి జరిగింది"అన్నాడు..
"ఏమీలేదు"అంది నవ్వి..
"వాడు నిన్నేమి చేయలేదా"
శైలజ ఓరకంట పిల్లల్ని చూస్తూ "మీకేదో అయ్యింది..."అంది..
"ఈ రోజు నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు...అందుకే అడిగాను"అన్నాడు..
శైలజ మాట్లాడలేదు...
ఫోన్ వస్తే తీసి మాట్లాడింది,,,"చెప్పండి అత్తగారు.."
"శృతి కి ఫోన్ చేస్తే కలవడం లేదు..
నువ్వు శృతి ఒకసారి ఇక్కడికి రండి.. పేరంటాలు ఉన్నాయి"అంది ఆవిడ..
ఎపుడు రావలో కనుక్కుని ,,,శృతి కి చెప్పింది...శైలజ..
"అవును వదిన,,,ప్రతి ఏడూ వాళ్ళు చేస్తారు...నన్ను తీసుకెళ్లేది అమ్మ"అంది..శృతి..
"సరే వీలుంటే వెళ్దాం"అంది శైలజ..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..