10-08-2021, 09:36 PM
రషీద్ కి ఇరవై ఏళ్ల శృతి దొరికేసరికి హ్యాపీగా ఉంది..
ఇద్దరు బెడ్ రూమ్ లోకి వెళ్తుంటే బెల్ మోగింది.
శృతి కి ఎక్కిన మైకం దిగింది..
"వదులు"అని తలుపు తీసింది..
పై ఫ్లాట్ లో ఉండే చింటూ గాడు..
"ఏంట్రా"అడిగింది శృతి
"మమ్మీ ఒకసారి రమ్మంది.. వడియాలు పెట్టాలిట"అన్నాడు..
శృతి తల ఊపి "పద"అంది..
రషీద్ మాట్లాడకుండా బయటకు వెళ్ళాడు..
తలుపు తాళం వేసి"నేను కొంచెం టఫ్ గా ఉండాలి"అనుకుంది శృతి..
*****
సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన శశి పిల్లలతో క్యారెమ్స్ అడుతున్నాడు..
శేషయ్య వచ్చి మేడ మీదకు వెళ్తుంటే "ఏమిటి ఈ మధ్య కనపడటం లేదు"అన్నాడు శశి..
"ఏదో పనిలో ఉన్నాను"అన్నాడు వాడు..
శైలజ కాఫీ తెచ్చి ససికి ఇస్తూ "నిన్న నీ మనవడు కనపడ్డాడు...నిన్ను ఎవరో కొట్టారు అన్నాడు"అంది..
"వాడి మొహం"అని పైకి వెళ్ళాడు..
"ఎవరితోనో గొడవ పడి తన్నులు తిని ఉంటాడు"అన్నాడు శశి..
శైలజ స్నానం చేసి వచ్చి "ఈ పూట ఏమిటి టిఫిన్"అంది..
"ఉప్మా కావాలి"అన్నాడు కొడుకు.,కూతురు కూడా తల ఊపింది..
******
మేడ మీదకు వెళ్లిన శేషయ్య ఆ రోజు సరుకు లెక్క చూసి ఆష్ కి ఫోన్ చేసాడు..
"అయ్యా,,,సిటీ బయటకు సరుకు పంపలేదు"
"శామ్యూల్ పెళ్ళాన్ని పంపుతాను...దానికిచ్చి పంపు"అన్నాడు..ఆష్..
*****
శృతి వడియాలు పెట్టి సాయంత్రం కిందకి వచ్చేసరికి మొగుడు కాలేజి నుండి వచ్చాడు..
చేతిలో బాటిల్ చూసి"మీకు పడదు..పైత్యం...ఎందుకు"అంది..
అతను మాట్లాడకుండా టీవీ చూస్తూ తాగుతున్నాడు..
"తాగి పడుకుంటారు"అని గొణిగింది..శృతి..విసుగ్గా..

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..