10-08-2021, 08:26 PM
పాఠకులు మీకు ఇష్టమైన కథలు ఏవైనా ఆగిపోయుంటే వాటిని యీ దారంలో తెలపండి....దయచేసి ఆయా కథా రచయితలు యీ దారం చూస్తే మీ కథ ఆగిపోవటానికి గల కారణము మరియు తిరిగి మొదలుపెట్టే ఉదేశ్యం మీకు ఉందా లేదా అనేది తెలిపితే మిమ్మల్ని అప్డేట్ ఇవ్వండి అని అడిగే పాఠకులకు మీ సమాధానం ఏంటి అనేది తెలుస్తుంది...