08-08-2021, 10:58 PM
(08-08-2021, 10:28 PM)rskar Wrote: ఈ థ్రెడ్ లోని రమణి అక్టోబర్ 1971 లోని కథలు వేరే రమణి సంచిక లో కూడా వచ్చాయి (రమణి నెం.09). రాజుకున్న పొయ్యిలు, పాపి, తుంగచాప కథలు రెండు సంచికలలో కామన్గా ఉన్నాయి.
అవును , భలే పట్టేశారు మిత్రమా.
10-1971 లో పెద్ద రమణి ధర 1.50 ఉంది.
మార్చి 1980 లో ధర రూ 3
జనవరి 1982 లో ధర రూ 6
రమణి 09 ధర రూ 8 - దీనిని బట్టి ఇది 1983 లేదా 84 లో వచ్చి ఉండాలి.
పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి , మళ్ళీ పాత కథానే ప్రింట్ చేసిఉంటారు
లేదా సమయానికి రచయితలు వారి కథలు అందించలేకపోయి ఉంటారు.