Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రివర్స్ గేర్.... by lotuseater
#41
(17-04-2019, 04:44 PM)Milf rider Wrote: రివర్స్ గేర్ ' - ఒక సందేహం
పాఠకమహాశయులకు మీ లోటసీటర్ పునర్నమస్కారాలు!
మిమ్మల్ని కలిసి చాలా రోజులే అయ్యింది. అయితే కావాలనేమీ నేనలా ఆలస్యం చేయలేదు. 'రివర్స్ గేర్ ' నేనెప్పుడూ కాస్తంత పెద్ద ఎపిసోడ్లతో మిమ్మల్ని అలరించాలనే ప్రయత్నించాను. అయితే బొత్తిగా ప్రైవసీలేకపోవడంవల్ల పోస్టింగ్స్ ఇవ్వడానికి తరచుగా తెల్లార్లూ మేలుకోవలసి వచ్చేది. ఒక్కోసారి రాత్రిరెండున్నరకూ మూడున్నరకూ కూడా పోస్టింగ్స్ ఇచ్చిన సందర్భాలున్నాయి. పోస్టింగ్స్ కు ముందు కథరాసిపెట్టుకోవడం మరొక ఎత్తు.
సరదాగా ఈ కథ రాయడం మొదలెట్టానే కానీ, కొనసాగించడం ఇంత కష్టమవుతుందనుకోలేదు. అసలేఅర్భకుణ్ణి. వీటన్నింటి మూలంగా అరోగ్యం బాగా దెబ్బ తింది. తేరుకుని మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను.
'రివర్స్ గేర్ ' కథ యెప్పుడో ఆగస్టులో ఆగింది. చెప్పానుగా, ఆరోగ్యం చెడిపోవడంతో అసలు నేనీవైపురావడమే గగనమైపోయింది. ఈలోగా మన గాసిప్ తెలుగు ఫోరమ్స్ లో అద్భుతమైన ప్రోగ్రెస్ జరిగింది. ప్రసాద్ గారు మిస్టర్ గిరీశం కథ ఇచ్చారు. సిరిపురపుగారు రమణీయమైన కథలు ఇవ్వడం కొనసాగిస్తూనేవున్నారు. సరిత్ గారు సరేసరి. 
ఇంతలోనే లింగం గారు ఒక్కసారిగా విజృంభించారు!
మనమీ ఫోరమ్స్ లో తరచుగా ఏ రచయితలగురించయితే చర్చించుకుంటూ వస్తున్నామో, ఆ రచయితలపుస్తకాలు ఆకాశం నుంచి కామదేవత ఇచ్చిన వరాల్లా ఒక్కసారిగా వర్షించి మనల్ని ఆనందసాగరంలోముంచెత్తాయి. 
లోగడ నాక్కూడా 'మధు ' పుస్తకాలు కొన్ని మాత్రమే చదవడానికి దొరికాయి. అలాంటిది ఇప్పుడు లింగంగారి పుణ్యమా అని అరవైకి పైగా ఒకేసారి లభ్యమైపోయాయి. సరిత్ గారన్నట్టు ఇది ఒకరకంగా గొప్పసంపద. లింగం గారి వల్ల అది మనమిప్పుడు కాపాడుకోగలిగాం.
లింగం గారు అంతటితో ఆగలేదు. కొన్ని దశాబ్దాలుగా నేను ఎవరి పుస్తకాలకోసమైతే కళ్ళు కాయలు కాచేలాఎదురుచూస్తున్నానో, ఆ పుస్తకాలు - నాచర్ల సూర్యనారాయణ, ఎన్నెస్ కుసుమ వంటివారి మాస్టర్ పీసెస్ఇప్పుడు మనకు అందిస్తున్నారు. ఇటీవలే సిరిపురపుగారు 'తీర్థయాత్ర ' అందించారు. ఇప్పుడు లింగం గారు'త్రీ టైయర్ కంపార్ట్ మెంట్ ' అందించారు. ఈ రెండు పుస్తకాలని సంపూర్ణ రూపం లో చూసుకుంటుంటేమనసు ఏమిటేమిటోగా అయిపోతోంది. ఇదంతా ప్రారంభించిన ప్రసాద్ గారికీ, కొనసాగించిన సిరిపురపుగారికీ, లింగం గారికీ, పీడీయఫ్ లతో ప్రోత్సహించిన సరిత్ గారికీ ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలో తెలియడంలేదు. 'థ్యాంక్స్ ' అనే చిన్న మాట చెప్పుకోవడం తప్ప మరింకేమీ ఇచ్చుకోలేను. మిత్రులు నాతోఏకీభవిస్తారనుకుంటాను.
అయితే నాకో సందేహం.
నేను 'రివర్స్ గేర్ ' ఎందుకు రాయడం ప్రారంభించానో మీకు తెలుసు. నా అభిమాన రచయితలైన 'నాచర్ల ' 'ఎన్నెస్ కుసుమ ' గార్లకు కాంప్లిమెంటరీగా 'రివర్స్ గేర్ ' ప్రారంభించాను. సిరిపురపుగారన్నట్టు వారిదిఅనితరసాధ్యమైన శైలి. ప్రసాద్ గారుకూడా ఆ మాటతో ఏకీభవిస్తారు. ఆ శైలి అందుకోవడం నాకుకాదుగదా, మరెవరికీ సాధ్యం కాదు. వారి రచన ఏది చదివినా వారిముందు నేను తీసికట్టనేది బాగాఅర్థమవుతుంది. వారిద్దరిదీ ఒకటే శైలి. అందుకే 'నాచర్ల ' 'ఎన్నెస్ కుసుమ ' ఒకే రచయిత అని నాతో సహాచాలా మంది అనుకోవడం జరిగింది. కానీ సరసశ్రీ గారి ఆర్గుమెంటు చూశాక నాకూ కొన్ని సందేహాలుతలెత్తాయి. ఈ చర్చ మరికొంతకాలం సాగుతుందనుకుంటాను. ఇదివరకటికీ ఇప్పటికీ తేడా యేమిటంటేవారి నవలలు ఎదురుగా లేకుండా చర్చ జరిగింది. ఇప్పుడు లింగం గారి సహృదయం వల్ల ఇప్పుడుకొన్నయినా వాటిలో సంపూర్ణంగా మనకు దొరికే అవకాశం వచ్చింది. వాటి నేపధ్యంలో ఈ చర్చ జరగడంమంచిది.
ఇటీవల కొత్తరకం ఉద్యమం ఒకటి బయలుదేరింది. 'ది హండ్రెడ్ మూవీస్ యూ మస్ట్ సీ బిఫోర్ యూ డై ' అనీ 'ది హండ్రెడ్ బుక్స్ యూ మస్ట్ రీడ్ బిఫోర్ యూ డై ' అనీ కొన్ని లిస్టులు వెలువడుతున్నాయి. తెలుగుశృంగార సాహిత్యానికి సంబంధించి కూడా అలాంటి లిస్టు ఎవరైనా తయారుచేస్తే వాటిలో 'నాచర్ల ' 'ఎన్నెస్కుసుమ ' గార్ల రచనలు తప్పనిసరిగా వుంటాయని నా ప్రగాఢ విశ్వాసం. వీలయితే నేనే అలాంటి లిస్టు ఒకటితయారు చేయాలని అనుకుంటున్నాను. 
ఇంతకీ నా సందేహం ఏమిటంటే, మన లింగం గారు 'నాచర్ల ' 'ఎన్నెస్ కుసుమ ' గార్ల నవలలు వెలికి తెస్తున్నఈ శుభసందర్భం లో నేను 'రివర్స్ గేర్ ' కొనసాగించడం అవసరమా? చెప్పగలరు.
ప్రియపాఠకులందరూ ది గ్రేట్ 'నాచర్ల ', 'ఎన్నెస్ కుసుమ ' గార్ల నవలలు చదివి ఆనందింతురు గాక!

-మీ 'లోటస్ ఈటర్ '

మన లింగం గారు 'నాచర్ల ' 'ఎన్నెస్ కుసుమ ' గార్ల నవలలు వెలికి తెస్తున్న ఈ శుభసందర్భం లో నేను 'రివర్స్ గేర్ ' కొనసాగించడం అవసరమా? చెప్పగలరు


మిత్రమా లోటసీటర్ 

మీ రివర్స్ గేర్ తప్పక పూర్తి చేయాలి.

కథ *. కథనం చాలా బాగుంది.

ఎన్నో రకాల స్వీట్లు ఉన్నా దేని రుచి దానిదే .

ఇక మందు తాగుతూ ఉన్నప్పుడు మంచింగ్ కి హాట్ ఉండాలి.

ఈ year 31 లోపు చిన్న అప్డేట్ ఇవ్వగలరు.


..........మీ sarith11
[+] 1 user Likes Milf rider's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: రివర్స్ గేర్.... by lotuseater - by Milf rider - 17-04-2019, 04:57 PM



Users browsing this thread: 11 Guest(s)