17-04-2019, 04:07 PM
ఆ మరునాడు ఎంచక్కా ముస్తాబై ఒకటికి రెండుసార్లు అద్దంలో తనని తాను చూసుకుని గదిలోంచి బయటికొచ్చింది అచ్చమాంబ. అప్పటికి సమయం ఉదయం తొమ్మిదిన్నర గంటలు కావస్తోంది. నారాయణమ్మగారు ఇంకా వంటగదిలోనే వుంది.
"అమ్మా, బయటికెళ్ళొస్తానే!" అంది అచ్చమాంబ.
పోపు డబ్బాలోంచి యేదో తీస్తున్న నారాయణమ్మ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది.
"ఎక్కడికే?"
"ప్రసన్నకుమారిపిన్నింటికి వెళ్ళొస్తాను!"
"నిన్న వెళ్ళొచ్చావు చాలదూ?"
"ఇవాళ కొత్తరకం కుట్లూ అల్లికలూ నేర్పుతానంది ప్రసన్నకుమారిపిన్ని!" అడ్డంగా కోసేసింది అచ్చమాంబ.
"కుట్లూ అల్లికలా! అవి ప్రసన్నకుమారికేం వచ్చూ?"
"అదా....అదీ....ఆఁ...ఆ మధ్య హైదరాబాదునుంచి ఒకావిడ వచ్చి నేర్పిందటలే! వెళ్ళొస్తానమ్మా!" అంది గోముగా.
"యేమోనమ్మా! అవన్నీ నాకేం తెలుసూ? అయినా మీ నాన్నగారు ఇంట్లోనే వున్నారు. నువ్వు బయటికెళ్తే కాళ్ళు విరగ్గొడతానని నిన్ననేగా కోప్పడ్డారూ!" హెచ్చరించిందావిడ.
"నాన్నగారు ఇంట్లోనే వున్నారా!" ప్రాణం గతుక్కుమంది అచ్చమాంబకు.
"అవునే! అలా చూడు, ముందర పంచలోనే కూర్చున్నారు."
"సర్లెమ్మా, నీది మరీ విచిత్రం! నిన్నేదో నాన్నగారు కోపంలో అలా మాట్లాడారు. ఇవాళేం అనరు," అంటూ మొండిగా పంచలోకొచ్చింది అచ్చమాంబ.
తల్లి చెప్పింది నిజమే!
ఆనందరావు పంచలోనే కూర్చుని ఎవరికో సుదీర్ఘంగా వుత్తరం రాస్తున్నాడు.
గుమ్మం ఎదురుగానే పడక్కుర్చీలో తిష్ఠ వేసుక్కూచున్నాడాయన. ఆ పడక్కుర్చీ చేతులు రెండు పొడుగ్గా అవసరమైతే కాళ్ళు బారా చాపుకోవడానికి వీలుగా వున్నయి. వాటిమీద రైటింగ్ పేడ్ పెట్టుకుని దీక్షగా ఇన్లాండ్ లెటర్లో ఏదో రాస్తున్నాడాయన.
అచ్చమాంబ గుండె చిక్కబట్టుకుని మెల్లగా పిల్లిలా తండ్రిని దాటుకుని ముందుకు పోబోయింది.
"యెక్కడికి తల్లీ పొద్దునే బయలుదేరావ్?" తలవంచుకుని అలా రాస్తూనే సీరియస్ గా అడిగాడాయన.
గుండె ఝల్లుమనిపోవడంతో చటుక్కునాగిపోయింది అచ్చమాంబ.
"అదా....! అదీ....! ప్రసన్నకుమారిపిన్నింటికి వెళ్ళొద్దామనీ.....!" గునిసింది.
"అక్కర్లేదు, ఇంట్లోకి పో!"
"అది కాదు నాన్నా.....!"
ఆనందరావు వుత్తరం రాయడం ఆపి కూతురివైపు తలెత్తి చూశాడు.
"ఇవాళ్టినుంచీ నువ్వు బయటికెళ్ళడం బంద్!" అన్నాడు.
"నేను బయటికెళ్ళకూడదా! యెందుకు నాన్నా? నేనేం తప్పు చేశాననీ?"
"జనం నోట్లో పడ్డాక తప్పు చేశావా లేదా అన్న ప్రశ్నే వుండదిక. లోపలికెళ్ళు."
అచ్చమాంబ మొండిగా ఇంకా అలాగే నిలబడింది.
ఆనందరావు చాలా ప్రశాంతంగా అన్నాడు, "ఇప్పటికే చదువులనీ చట్టుబండలనీ అనవసరంగా చాలా ఆలస్యం చేశాను. నీకు పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాను. మంచి సంబంధం చూడమని మనక్కావల్సినవాళ్ళందరికీ ఉత్తరాలు రాస్తున్నాను. ఇంట్లోకి వెళ్ళు."
"పెళ్ళా...! నాకా....! అప్పుడేనా....!"
"యేం? నీ వయసుకే మీ అమ్మకు పెద్ద వెధవలిద్దరూ పుట్టేసి మూడో గాడిద కడుపులో వున్నాడు."
"కానీ నా డిగ్రీ ఇంకా చేతికి కూడా రాలేదుగా నాన్నా!"
"వస్తుందిలే! రాక యెక్కడికి పోతుందీ పరీక్ష ప్యాసయ్యాక? నువ్వు లోపలికి పో!"
ఇక కూతురితో ఆ విషయం గురించి ఇంకేం మాట్లాడ్డం ఇష్టం లేనట్టు మళ్ళీ ఉత్తరం రాయడంలో మునిగిపోయాడాయన!
కాసేపు ఓణీ అంచు చేత్తో పట్టుకుని చూపుడువేలికి చుట్టుకుంటూ అలాగే నుంచుండిపోయి చివరికి ధైర్యం తెచ్చుకుంటూ అంది అచ్చమాంబ, "ఈ ఒక్కసారికీ నన్ను ప్రసన్నకుమారిపిన్నింటికి వెళ్ళనీ నాన్నా! రేపట్నించీ నువ్వు చెప్పినట్టే వింటాలే!"
"అక్కర్లేదు. అంతగా అవసరమైతే ప్రసన్నకుమారే ఇక్కడికి వస్తుందిలే!"
మరికాసేపు అక్కడే నిలబడిపోయి ఇక లాభం లేదనట్టు ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోయింది అచ్చమాంబ.
ఆ సాయంత్రం నాలుగింటికి అచ్చమాంబకోసం నిజంగానే ప్రసన్నకుమారి ఆమె ఇంటికొచ్చింది.
ముందరివైపు ఇంట్లో ఎక్కడా కనిపించలేదు అచ్చమాంబ.
ప్రసన్నకుమారి నారాయణమ్మ పక్కన చేరింది.
"అచ్చమాంబ యేదక్కా?"
"అదిగో దాని గదిలో వుంది. వాళ్ళ నాన్నమీద అలిగి కూర్చుంది," అంది నారాయణమ్మగారు.
"అలిగిందా! దేనికీ?"
"వాళ్ళ నాన్నగారు దానికి పెళ్ళిచేస్తానని కూర్చున్నారు. ఆయన సంగతి నీకు తెలుసుగా! తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు. అది కూడా అంతే!"
"అదేమిటక్కా! ఎంచక్కా బావగారు పెళ్ళి చేస్తానంటే ఎగిరి గంతేసి ఒప్పేసుకోవలసింది పోయి యెందుకూ అలగడం?"
"అదేమిటో నువ్వే అడుగు దాన్ని. అన్నట్టూ నువ్వేదో కొత్తగా యేవో కుట్లూ అల్లికలూ నేర్చుకున్నావటగా!"
"కుట్లూ అల్లికలా! నేనా!"
"అవును నువ్వే! యెవరో హైదరాబాదునుంచి ఒకావిడ వచ్చి నీకు నేర్పిందటగా!"
"నీకెవరు చెప్పారక్కా?"
"అచ్చమాంబే చెప్పింది!"
"ఓహో! అయితే అచ్చమాంబే చెప్పిందన్నమాట! ఆ సంగతి మళ్ళా చెబుతాలే!" అంటూ చల్లగా అక్కడినుంచి జారుకుని అచ్చమాంబ గది దగ్గరికొచ్చింది ప్రసన్నకుమారి.
మొదట తలుపు తడితే తెరుచుకోలేదు.
"అచ్చమాంబా! తలుపు తియ్యవే! నేను, ప్రసన్నకుమారిని!"
ఆమె అలా అంటూనే 'తెరుచుకో సిం సిం' అన్నట్టు చటుక్కున తలుపు తెరుచుకుంది.
గబుక్కున ప్రసన్నకుమారిని లోనికి లాగేసుకుని తలుపు మళ్ళీ మూసేసింది అచ్చమాంబ.
గదిలో అచ్చమాంబని చూస్తూనే నోరు తెరిచేసింది ప్రసన్నకుమారి.
అచ్చమాంబ వొంటిమీద గుడ్డ ఒక్కటీ సరిగ్గా లేదు. ఛాతీ మీద ఓణీ లేదు. జాకెట్టు ఫ్రంట్ బటన్స్ విప్పేసి వున్నాయి. లోన బ్రా లేదు. అచ్చమాంబ రొమ్ములు రెండూ బయటికి నిక్కి చూస్తున్నాయి. లంగా బొందు హడావిడిగా కట్టుకోవడంలో అది కాస్తా తుంటిమీదికి జారిపోయింది. జుట్టంతా అస్తవ్యస్తంగా రేగిపోయింది.
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు