Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రివర్స్ గేర్.... by lotuseater
#23
Originally Posted by mahidhar809 [Image: viewpost.gif]

హమ్మయ్య ఇప్పటికి శాంతించారన్నమాట...... Thank u all.... 

A SMALL ADVICE ;

ఎవరికైనా సరే కత నచ్చకపోతే సున్నితంగా రచయితకి చెప్పండి ... అటు రచయితను ఇటు చదువరులను బాధ పెట్టకండి ...

ఔ మల్ల గిది బానే ఉంది గాని 

గా చెప్పేదేదో రచయితకు private message చేస్తే గీ 
లొల్లి ఉండదు అనుకుంట 

గట్లనే నాకు తోచిన చిన్న ముచ్చట 
రచియితను బాధపెట్టే లాంటి రిప్లయ్ లు వస్తే 

1) సున్నిత మనస్కులు - ఇంత కష్టపడి రాస్తే ఇక్కడ నా తరపున నన్ను 
అభిమానించే వాళ్ళు లేరా అని , అలాంటి కామెంటుకి బదులు ఇవ్వకపోతే కథను 
మధ్యలోనే వదిలి వెళ్ళే అవకాశం ఉంది 

2) జగమెరిగిన వాడు - పిచ్చి కామెంట్లు పెట్టే వాన్ని 
బజారులో మొరిగే దానిలా భావించి తన పని అలా చేసుకుంటూ వెళ్తాడు 

3) రఫ్ అండ్ టఫ్ - ఇలాంటి చోట అలా కామెంటు పెట్టిన వారికి ఇలాగే ఉండాలి అనేలా 
బూతు పురాణం లంకించుకుని దుమ్ము దులిపేస్తారు 

నాకు తోచింది రాశాను


______________________________
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: రివర్స్ గేర్.... by lotuseater - by Milf rider - 17-04-2019, 02:44 PM



Users browsing this thread: 16 Guest(s)