06-08-2021, 10:27 PM
"రమణి అక్టోబర్ 1970 " సంచిక ఒకటి లింగం గారి పాత త్రెడ్ లో 2020లో పెట్టారు. ఆ సంచిక 68 పేజెస్ ఉంది. ఇప్పుడు సరిత్ గారు పెట్టిన "రమణి అక్టోబర్ 1970 " సంచిక 130 పేజెస్ ఉంది. బహుశా ఒకటి చిన్న రమణి, మరి ఒకటి పెద్ద రమణి అనుకుంటాను.