06-08-2021, 12:01 AM
(This post was last modified: 06-08-2021, 12:07 AM by Deevisree. Edited 1 time in total. Edited 1 time in total.)
(05-08-2021, 10:33 PM)sarit11 Wrote: రమణి పుస్తకాలు 3 రకాలుగా ఉన్నాయి.
1 చిన్న రమణి
2 పెద్ద రమణి
3 రమణి సప్లిమెంట్
ఎందుకు ఇలా , వీటిలో తేడా ఏమిటి.
పెద్ద రమణి, చిన్న రమణి రెండు సైజుల్లో ఉండే పత్రికలు. మంచి నవలలను సప్లిమెంట్ పేరుతో పెద్ద రమణి తో అటాచ్ మెంట్ గా ఇచ్చేవాళ్ళు.
దీవిశ్రీ