05-08-2021, 04:33 PM
బాల గోపాలాన్ని విడిచి ఉండలేదేమో గానీ... మేమైతే మీరు రాసే కథ చదవకుండా... చదివాక కామెంట్ చెయ్యకుండా ఉండలేకున్నాము.
చాలా చక్కగా... భార్యాభర్తల మధ్య అండర్ స్టాండింగ్ గురించి బాగా రాశారు.
మీరు మరీ ఒకటి రెండు సంఘటనలకే అప్డేట్ ముగిస్తున్నారు. అయినా చాలా బాగుంది.
వచ్చే అప్డేట్ లో శ్యాం కోణంలో ఏం జరిగింది అనేది ఉంటుందా... లేక జగన్ గురించి ఉంటుందా....?
ఇంకో వారం వేచి చూడాలి.