Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రివర్స్ గేర్.... by lotuseater
#8
Originally Posted by mondimodda 
నవల ఆరంభం చాలా బాగుంది. ఆ పాత్రల పేర్లు,కథనం చాలా సహజంగా ఆ దశకంలో మమ్మల్ని మీరు తీసుకుని పోతున్నందుకు "ధన్యవాదములు " . కానీ నవల పేరును తెలుగులో పెడితే ఆ "మజా "వేరు. ఏదైనా కథలో మంచి సన్నివేశాలతో మమ్మల్ని ఆలరించాలని నా కోరిక.




మొండి మొ....... గారూ!
క్షమించండి, మీ పేరిలాగే పలుకుతాను. పాత రమణి కథల్లో 'పూ....', 'మొ....', 'దెం........' - ఇలా సగం సగమే రాసేవారు. ముద్దుగా వుండేది. పూర్తిగా ఆ పేర్లు చూడాలనుకునేవారు సగం పేర్లని పూరించి పక్కనే పెన్నుతోనో, పెన్సిల్ తోనో రాసుకుని చూసి చూసి మురిసిపోయేవారు. అందుకే మీకీ ముద్దుపేరు.
కథకి తెలుగులో పేరు పెట్టుండవలసింది, నిజమే!
కానీ నేనిప్పుడు నాచర్ల సూర్యనారాయనగారిలానో, ఎన్నెస్ కుసుమగారిలానో పరకాయప్రవేశం లో వున్నాను. నాకిష్టమైన నవలల పేర్లు 'జాయింట్ ఫరం', 'త్రీటైర్ కంపార్ట్ మెంట్', 'స్పేర్ బస్' - ఇలా వుండేవి. అదే ప్రభావంతో ఇంగ్లీషు పేరు పెట్టాను. పరకాయప్రవేశం మానేసి నా సొంత శరీరంలోకొచ్చాక - అప్పుడు మీరు కోరిన మజా ఇవ్వగలనేమో చూద్దాం.
నా కథ మీకు నచ్చినందుకు ఆనందం గా వుంది.
థ్యాంక్స్. 
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: రివర్స్ గేర్.... by lotuseater - by Milf rider - 17-04-2019, 12:19 PM



Users browsing this thread: 11 Guest(s)