Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రివర్స్ గేర్.... by lotuseater
#7
రివర్స్ గేర్' కథ మొదలుపెట్టకముందునుంచే నన్ను అభిమానం లో ముంచెత్తుతున్న మిత్రులందరికీ పేరు పేరునా నా నమస్కారాలు. 
నేనీ కథాకాలం 1980వ దశకంలో సెట్ చేశాను. ఎందుకంటే నాచర్ల సూర్యనారాయణ, ఎన్నెస్ కుసుమ వంటి హేమాహేమీల కథలూ, నవలలూ ఆ కాలం లోనే పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. అదే ఎఫెక్టు కోసం నేను ప్రయత్నిస్తున్నాను. అందుకే 'రివర్స్ గేర్' లో సెల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఆధునిక పరికరాలు వుండవు. సెల్ ఫోన్ రాకతో కమ్యునికేషన్లు పెరిగాయి. నిజమే. కానీ, ఆత్మీయతలు తగ్గాయి. మనకు కావల్సిన వ్యక్తికి వొంట్లో బాగోలేదంటే ఇప్పుడు మనమేం చేస్తున్నాం? వెంటనే సెల్ ఫోన్ తీసి, ''హలో, యెలా వున్నావ్?'' అంటున్నాం. అంతే. ఆ వ్యక్తి దగ్గరికి స్వయానా వెళ్ళి క్షేమసమాచారాలు అడిగేంత టైమ్ మనకుండడం లేదు. అదే సెల్ ఫోన్ లేని రోజుల్లో యెంత పనున్నా వెళ్ళి ఆ వ్యక్తిని పలకరించి వచ్చేవాళ్ళం. నాకు సెల్ ఫోన్ మీద కోపం యేమీ లేదు. కానీ, అలా వెళ్ళి పలకరించడం యెంత అందమైన, ఆనందకరమైన పరిణామాలకు దారితీసేదో చూడండి.
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: రివర్స్ గేర్.... by lotuseater - by Milf rider - 17-04-2019, 12:13 PM



Users browsing this thread: 6 Guest(s)