17-04-2019, 12:09 PM
రివర్స్ గేర్
రచన
లోటస్ ఈటర్
లోటస్ ఈటర్
మసగ్గా చీకటి పడుతుండగా మా ఆటో ఓ సందు మొదట్లో ఆగింది.
‘‘ఇదేనమ్మా మీరు చెప్పిన వీధి,’’ అన్నాడు ఆటో డ్రైవర్.
అచ్చమాంబ జాకెట్లోంచి చిన్న పర్సు బయటికి తీసి మీటర్ చూసి డబ్బిచ్చేసింది.
‘‘ఆఫీసుకు చాలా దూరం. ఇంత దూరంలో గదెందుకు తీసుకున్నాడో మధుకర్!’’ అన్నాను చీర సర్దుకుంటూ.
‘‘బ్రహ్మచారికి గదివ్వడానికి ఎవరూ ఇష్టపడలేదట. బాచిలర్స్ అపార్ట్ మెంట్ లో వుండటం మధుకర్ కి ఇష్టంలేదు. ఒంటరిగా వుంటే పుస్తకాలు చదువుకోవడానికి బావుంటుందని ఇక్కడ చేరాడు,’’ అంది అచ్చమాంబ.
‘‘ఆటోలకే బోలెడు డబ్బు ఖర్చయిపోతుంది.’’
‘‘త్వరలోనే స్కూటర్ తీసుకుంటానన్నాడు.’’
‘‘ఈ వీధిలో ఎక్కడా అతని బసా?’’ దీర్ఘం తీస్తూ అడిగాను.
‘‘కుడివైపు మూడో ఇల్లని చెప్పాడు. అదిగో అదే అయ్యుండాలి.’’
ఇద్దరం ఆవైపు నడిచాం.
‘‘చాలా పాత ఇల్లు,’’ అన్నాను.
అచ్చమాంబ తలూపి తలుపు తట్టింది.
‘‘ఎవరు?’’ వినిపించింది లోపలనుంచి.
‘‘నేను,’’ అంది అచ్చమాంబ.
తలుపు తెరుచుకుంది.
మధుకర్ నావైపు కాస్త ఆశ్చర్యంగా చూసి, ‘‘అరె! రుక్మిణిగారు!!మీరు కూడా వచ్చారా!!! రండి లోపలికి,’’ అన్నాడు పక్కకు జరుగుతూ.
అచ్చమాంబ మొదట లోనికెళ్ళింది.
‘‘చెప్పాపెట్టకుండా సెలవు పెట్టేశావ్! వంట్లో బాగోలేదా?’’ అడిగింది.
‘‘అబ్బే, అలాంటిదేంలేదు. మీకు చెప్పకపోవడం పొరపాటే. అనుకోకుండా నా ఫ్రెండు చాలాకాలం తర్వాత నన్ను చూడ్డానికొస్తేనూ, ఓరోజు సెలవు పెట్టేశాను,’’ చెప్పాడు మధుకర్.
‘‘ఓసంతేనా!’’ తేలికపడుతూ అంది అచ్చమాంబ.
''ఎవరో ఆ ఫ్రెండు! ఆడా మగా?" వెటకారంగా అడిగాను.
"మగేలెండి!"" చిన్నగా నవ్వాడు మధుకర్.
‘‘ఇప్పుడు వెళ్ళిపోయాడా ఆ ఫ్రెండూ?’’
మధుకర్ తలూపి, ‘‘ఇందాకే రైలెక్కించి వచ్చాను,’’ అన్నాడు.
అచ్చమాంబ చనువుగా అతని మంచం మీద కూర్చుండిపోతూ, ‘‘అయితే మంచిదే! ఓ రెండుగంటల సేపు మనం సర్దాగా గడపొచ్చు,’’ అంటూ అతని చెయ్యిపట్టి పక్కన కూర్చోబెట్టుకుంది.
‘‘ఏమిటీ, ఇక్కడ ప్రోగ్రాం సెటప్ చేస్తున్నారా?’’ నవ్వుతూ అడిగాను.
‘‘చూడ్డం ఇష్టం లేకపోతే అవతలికి వెళ్ళు,’’ అంది రిలాక్సుడు గా చేతులు రెండూ వెనక్కి ఆనించి మంచం మీద ఒరుగుతూ.
‘‘బావుంది. ఇక్కడ మరో గది కూడా లేదు.’’
‘‘అయితే అలా కూర్చో.’’
‘‘నేను బాత్రూంకు వెళ్ళాలి,’’ అన్నాను.
మధుకర్ నమ్రతగా లేచి, ‘‘అలా పెరట్లో కొంచెం అవతలికుంది బాత్రూం,’’ అంటూ చూపించాడు.
‘‘ఈ చిన్న గదికి పెరడు కూడానా!’’ వెనకనుంచి నవ్వింది అచ్చమాంబ.
‘‘బాత్రూంకు ఈ గదితో సంబంధం వున్నట్టు లేదు,’’ అన్నాను.
‘‘లేదు. ఒకప్పుడీ ఇలాకాలో ఇలాగే ఇళ్ళు కట్టుకునే వాళ్ళు. పెద్దింట్లోంచి ఈ గది ఒక్కటీ విడదీసి నాకు అద్దెకిచ్చారు. పెద్దింట్లో వేరే అటాచ్డ్ బాత్రూం వుంది. ఈ బాత్రూం విడిగా నా ఒక్కడికే,’’ వివరించాడు మధుకర్.
‘‘ఆ పెద్దింట్లో ఇల్లుగలవాళ్ళుంటారా?’’
మధుకర్ తల అడ్డంగా వూపి, ‘‘అదీ అద్దెకిస్తారు. ఇల్లుగలవాళ్ళకు సిటీలో మంచి పోష్ లొకాలిటీలో కొత్తిల్లుంది. ప్రస్తుతం ఈ పెద్దిల్లు ఖాళీగా వుంది. ఎవరైనా మంచివాళ్ళను చూసి అద్దెకిచ్చే బాధ్యతకూడా నాకే అప్పగించారు వాళ్ళు,’’ అన్నాడు.
‘‘అంటే నీ మీద ఇల్లుగలవాళ్ళకు మంచి అభిప్రాయం వుందన్నమాట!’’
‘‘మరే! మధుకర్ ఎవర్తోనైనా ఇట్టే అల్లుకుపోతాడు,’’ నర్మగర్భంగా అంటూ నవ్వింది అచ్చమాంబ.
మధుకర్ కూడా నవ్వి, ‘‘పదండి. మీకు బాత్రూం చూపిస్తాను,’’ అంటూ ముందుకు నడిచాడు.
అతని వెనకే వెళ్ళాను.
పదడుగుల దూరంలో వుంది బాత్రూం. పాతపద్ధతిలో లోపల ఓ తొట్టి కూడా వుంది. తొట్టినిండా నీళ్ళున్నాయి.
‘‘నీళ్ళు పనిమనిషి తెచ్చి పోస్తుందా?’’ అడిగాను.
‘‘అబ్బే! ఈ కాస్త ఇంటికి పనిమనిషికూడా ఎందుకూ? పక్కన పెద్దింట్లో కొళాయుంది. నేనే తెచ్చిపోసుకుంటాను.’’
‘‘బాత్రూం చాలా శుభ్రంగా వుంది,’’ మెచ్చుకున్నాను.
‘‘తలుపుకు మాత్రం బోల్టు లేదు,’’ సారీ చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు.
‘‘మరేం ఫర్వాలేదు. నేను బాత్రూంలో వుండగా నువ్వేం లోపలికి రావుగా?’’ కొంటెగా చూశాను.
అతను బిడియంగా నవ్వి వెళ్ళిపోయాడు.
నేను బాత్రూంలోకి వెళ్లి తలుపు జారవేశాను.
-ఇంకా వుంది
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు