17-04-2019, 09:31 AM
(15-04-2019, 07:32 PM)BukkaaReddy Wrote: Prasad garu building nice plot, but its solong since romance, felt a bit dragging,
Sorry if said wrongly
చాలా థాంక్స్ బుక్కారెడ్డి గారు...ఈ ఒక్క క్యారెక్టర్‍తో కధను ఇలాగే కంటిన్యూస్‍గా లాగితే ఇలాగే బోరింగ్‍గా ఉంటుందని మధ్యలో కొత్త క్యారెక్టర్లను తీసుకొస్తున్నా....ఇందులో సారీ చెప్పాల్సిన అవసరం లేదు....మీ అభిప్రాయం చెప్పారు....తప్పు లేదు.... :shy: :shy: :shy: :shy: :shy: :shy: