03-08-2021, 08:33 PM
(03-08-2021, 06:37 PM)siripurapu Wrote:
సరిత్ గారూ
ఫన్నీ గా వుంది కదా
పాఠకుల జ్ఞాపకార్ధం ఏమిటో
సౌకర్యార్ధం అనే దానికి పట్టిన ఖర్మ అనుకుంటా !
సిరిపురపు భాయ్
అవును మీరు అన్నది కరక్టే .
పాఠకులకు కథ మొదటి భాగాన్ని జ్ఞాపకం చేయడం కోసం సంక్షిప్తం గా ఇస్తున్నాము అని.
తొందరలో పొరపాటు.