17-04-2019, 12:28 AM
నాకు ఎందుకో అతడు రోజురోజుకి బాగా నచ్చాడు. కానీ మా కంట్రోల్ లో మేము ఉన్నాము. ఇది మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఒకరోజు నా పుట్టిన రోజు అని లంగా వోణి వేసుకొని కాలేజీ కి వచ్చాను. అందరికీ స్వీట్స్ ఇచ్చాను. అలానే ఖాదర్ కి కూడా. ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్లాలని ఖాదర్ కి క్లాస్ తీసుకోకుండా ఇంటికి వెళ్లాను..
కానీ ఖాదర్ క్లాసులో నన్నే చూస్తూ ఉండడం నేను గమనించాను...
రోజు రోజుకి మా స్నేహం బాగా గట్టిపడుతూ ఏరా, ఏమే అని పిలుచుకునే వరకు వచ్చింది. అలా మిగిలిన ఆరు నెలలు గడిచిపోయాయి.
పరీక్షలు అయిపోయాయి సెలవులు వచ్చాయి.
అప్పుడు ఖాదర్ ని సెలవుల్లో ప్లాన్స్ ఏంటి అని అడిగాను. అతను కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవటానికి హైదరాబాద్ వెళుతున్నా అని చెప్పాడు. నాకు ఒక్కసారిగా చాలా బాధ వేసింది.
మా ఇంట్లో మా నాన్నగారు హైదరాబాదుకి ఒప్పుకోరు. కానీ నాకు వెళ్లాలని ఉంది. అదీకాక ఇన్ని రోజులు ఒక బంగారు పువ్వు లాగా ఏమీ తెలియకుండా నాలుగు గోడల మధ్య పెరిగాను. కాస్త స్వతంత్రం కావడానికి అయినా నేను హైదరాబాద్ వెళ్లాలని నిశ్చయించుకున్నాను.
నాకు అన్నయ్య వరస అయ్యే మా బంధువుల అబ్బాయి తో recommend చేయించుకొని మొత్తానికి నాన్నగారిని కూడా ఒప్పించాను..
ఫస్ట్ టైం ఇల్లు విడిచి బయటకు వెళ్తున్నాను అందుకని కొత్త ఫోన్ కొని ఇచ్చారు. అది లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్..
నాకు చాలా ఆనందం వేసింది.
మరుసటి రోజు నేను నాన్నగారు హైదరాబాద్ వచ్చి నన్ను హాస్టల్లో దించి తను వెళ్లిపోయారు.
ఈ విషయం ఖాదర్ కి తెలియదు. ఎలా తెలపాలని ఆలోచిస్తుంటే మా హాస్టల్ లోనే క్లాస్మేట్ దిగింది ఆ అమ్మాయికి ఖాదర్ ఫోన్ నెంబర్ తెలుసు..
వెంటనే నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను.
ఖాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇద్దరం ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాము...
ఖాదర్ రోజు నన్ను క్లాస్ అవగానే మా హాస్టల్ దగ్గర దింపి తను వాళ్ళ రూం కి వెళ్ళాడు. మా హాస్టల్ దగ్గర సాయంత్రం అయితే చాలామంది కపుల్స్ ఉంటారు. చిన్న చిన్న రొమాన్స్ చేస్తూ ఉంటారు. నాకు అవన్నీ వింతగా అనిపించేవి...
మరుసటి రోజు నా స్నేహితురాలు మా రూమ్మేట్ నా డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసింది. చుడిదార్ ఓల్డ్ ఫ్యాషన్. లెగ్గింగ్స్, జీన్స్, టాప్స్ ట్రై చెయ్యి నీ ఫిగర్ కి చాలా బాగుంటుంది చెప్పింది.
ఆ విషయం నేను ఖాదర్ కి చెప్పాను ఫోన్ లో. ఖాదర్ కూడా తన నే సపోర్ట్ చేశాడు. ఇక్కడ పేరెంట్స్ ఉండరు. అట్లీస్ట్ ఇక్కడ అయినా మంచి బట్టలు వేసుకో అని సలహా ఇచ్చాడు...
సరే అని నేను, నా రూమ్మేట్, ఖాదర్ ముగ్గురం షాపింగ్ కి వెళ్ళాం. నాకు లెగ్గింగ్స్, జీన్స్, ఫాక్స్, టీ షర్ట్స్, టాప్స్, నైట్ డ్రెస్సెస్ (ప్యాంటు, షర్టు, త్రీ బై ఫోర్త్ ప్యాంట్) తీసుకున్నాం.
అలానే ఖాదర్ కి మంచి టి షర్ట్ గిఫ్ట్ గా తీసుకొని ఇచ్చాను.
ఆ రోజు రాత్రి ఖాదర్ నుంచి ఫోన్ వచ్చింది. మా ఫోన్ సంభాషణ ఇలా జరిగింది....