Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక అందమైన రమ్య కథ
#3
హలో ఫ్రెండ్స్ నా పేరు రమ్య మాది మధ్య తరగతి కుటుంబం. నేను పుట్టగానే నాన్నగారికి బాగా కలసి వచ్చిందని నన్ను అల్లారుముద్దుగా పెంచారు. కానీ కట్టు బొట్టు విషయంలో ఏనాడు హద్దు దాటలేదు. ఎప్పుడు నేను చుడీదార్ వేసుకునేదాన్ని పండగలప్పుడు లంగా వోని కట్టుకునేదాన్ని.ఇంట్లో నేనంటే చాలా గౌరవం. ఒక దేవతల చూసేవారు. నేను చదువులో ఇప్పుడు ఫస్ట్. అలా నా ఇంటర్మీడియట్ పూర్తి అయ్యింది. నా స్నేహితులు అందరూ ఇంజనీరింగ్ కి వెళ్తే మా నాన్నకి బయటికి పంపడం హాస్టల్లో ఉంచడం ఇష్టం లేక ఇక్కడే డిగ్రీ జాయిన్ చేయించాడు.

అదే నా జీవితంలో ఒక మార్పు తెచ్చింది.
కాలేజీలో జాయిన్ అయ్యాను. కొత్త స్నేహితులు కొత్త వాతావరణం కొత్త అలవాట్లు అన్ని కొత్తే....
అలా జాయిన్ అయిన తర్వాత మా క్లాసులో ఖాదర్ అని జాయిన్ అయ్యాడు. మొదటి చూపు లోనే ఎందుకో బాగా నచ్చాడు...


అంతవరకూ అందరూ నన్ను ఒక దేవత, చదువుల తల్లి లా చూసే వారే కానీ ఒక అమ్మాయిల ఎవరూ చూడలేదు. ఖాదర్ చూపుకూడా నన్ను ఎక్కడో టచ్ చేసింది.
ఇంతకీ నా గురించి చెప్పలేదు కదా...

డిగ్రీ కి వచ్చేసరికి వయసు 18 సంవత్సరాలు.
చిన్నప్పటినుంచి పసుపు, సున్ని పిండి తో స్నానం చేస్తూ బాగా అందంగా ఉంటాను. మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం గా ఉంటాను..
అప్పటికి ఇంకా నాకు కొలతల గురించి పెద్దగా పట్టించుకునే అవసరం రాలేదు...

అలా కాలేజీలో జాయిన్ అయిన తరువాత ఒకరోజు ఫ్రెషర్స్ డే పార్టీ జరిగింది... అందులో ఖాదర్ డాన్స్ బాగా వేసాడు...

అతని డాన్స్ కి చాలామంది అభిమానులం అయ్యాము..
కానీ నేను పెరిగిన వాతావరణం వల్ల అసలు మాట్లాడలేదు
.
ఖాదర్ కూడా నా వైపు చూస్తాడు కానీ ఎప్పుడు మాట్లాడాలని ప్రయత్నించలేదు..

అలా మూడు నెలలు గడిచిపోయాయి. పరీక్షలు మొదలయ్యాయి. నాకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. ఖాదర్ ఏమో ఫెయిల్ అయ్యాడు. నాకు చాలా బాధేసింది. ఒక రోజు సాయంత్రం ఒంటరిగా ఉంటే ఖాదర్ నా దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పాడు..
ఆనందం వేసింది నాకు.. అలానే అతనిని ఎందుకు ఫెయిల్ అయ్యావ నీ అని అడిగాను.
అతను నాకు మ్యాథమెటిక్స్ అంటే కష్టం అని జవాబు చెప్పాడు..

నాకు తెలియకుండానే నేను నేర్పిస్తా అని చెప్పాను...
అతను సరే అని ఒప్పుకున్నాడు.

రోజు సాయంత్రం కాలేజ్ అవగానే ఒక అర్థగంట క్లాసులో జరిగినవి చెప్పేదానిని.. అలా మా స్నేహం మొదలయింది.....
[+] 1 user Likes kantamkan's post
Like Reply


Messages In This Thread
RE: ఒక అందమైన రమ్య కథ - by kantamkan - 17-04-2019, 12:07 AM



Users browsing this thread: 1 Guest(s)