01-08-2021, 12:24 AM
బాస్: మరీ అసలు మొహమాట పడకుండా వేయించుకున్నట్టున్నావుగా..
సానియా: నాకు అదే అనిపించింది...
బాస్: తరువాత ఏమైంది ?
సానియా: హుమ్మ్..ఇంటికెళ్లి తిని ఒక గట్టి నిద్ర వేసా..మధ్యాహ్నం లేచి భోజనం చేసాకా సులేమాన్ వచ్చాడు ఇంటికి..
బయటకి వెళదాం రా అన్నాడు..ఇవ్వాళా నాకు ఓపిక లేదు..ఇంకో రోజు వెళదాం అన్నా..
సులేమాన్: లేదు సానియా నిన్న జరిగినదాని గురించి నీతో మాట్లాడాలి..
సానియా: ఏమి జరగలేదుగా ఏముంది మాట్లాడటానికి..
సులేమాన్: నిన్న పొద్దున్న జరిగిన దాని గురించి కాదు..రాత్రి జరిగిన దాని గురించి..
సానియా: నేను అదిరిపడ్డా...సులేమాన్ కి తెలిసిపోయిందా అని...
సరే అని చెప్పి వాడితో బయటకి వచ్చా...