31-07-2021, 03:09 PM
(31-07-2021, 11:38 AM)somberisubbanna Wrote: anothersidefor గారూ! బాగుందండీ! వయొలెంట్ లవ్ స్టొరీస్ థీం మీకిష్టమనుకుంటా! చాలా బాగుంది ఆరంభం! కొంచెం ఓపిక చేసుకుని, రాక్షస ప్రేమ కథకి కూడా అప్డేట్ ఇవ్వగలరని మనవి!
అన్నగారు వణక్కం,
మీ రిప్లై చూసి చాలా హ్యాపీగా ఉంది.
రాక్షస ప్రేమ స్టోరీని ఈ చిన్న ట్యాబ్ కీబోర్డ్ లో టైపు చెయ్యటం కష్టంగా ఉంది. అస్సలు ఫీల్ రావట్లేదు. నా లాప్టాప్ చెడిపోయినప్పటినుంచి అప్పుడప్పుడు కస్టపడి రెండు పేరాలు టైపు చేసి ప్రోమో లాగ పెట్టాను.
ఈగ్యాప్ లో ఇంకా మూడు కాన్సెపట్లు నా బుర్రలోకి వచ్చి చేరాయి. వాటికి సంబంధించి ఇంట్రడక్షన్ ఒక రెండు రెండు పేరాలు బాగాగాగా కస్టపడి టైపు చేశాను. తరువాత నీట్ గ మొత్తం కదని ఊహించుకొని అప్పుడు పోస్ట్ చేదాం లే అనుకున్న. కాని ఈలోపు ఆత్రం ఆపుకోలేక ఈ నాలోనేను అనే కదని పోస్ట్ చేసా రాసినంతవరకు.