Thread Rating:
  • 10 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మంత్రాలు - చింతకాయలు
#38
ఖనిజ కూడా ఆశ్చర్యపోయింది ఆమె విశాల దృక్పథానికి తాను ఊహించింది సుమారుగా పదికోట్లు. ఫల్గుణి ట్రాన్స్ఫర్ చేసింది ముప్పై కోట్లు,దానితో పాటు ఇద్దరికీ అనుకూలగా ఉండే నానో కార్లు.ఇలా తాముకోరుకొన్నది సాధించుకొన్నాక కొంత కాలం ఎటువంటీ గొడవా లేకుండా ఉండిపోయారు.
భీంసేన్ రావు శారదలిద్దరూ చీకూ చింతా లేకుండా హాయిగా ఉన్నారు.రాత్రనకా పగలనకా బెడ్ మీద దెబ్బలాడుకొంటూ.
ఖనిజకు తన డాక్టరేట్ చేతికొచ్చింది.
సునేత్ర సహాయంతో థామస్ ఫ్రాన్సిస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం సంపాదించుకొంది.తాను అక్కడే స్థిరప్డడానికి కూడా కావాల్సిన ఏర్పాట్లను చేసాడాయన.
మరో ఆరునెలలోగా ఖనిజ ఉద్యోగం లో జాయన్ కావాలి.
ఖనిజ తన పనులలో తాను బిజీ గా ఉండి తమతో అంతగా కలవడం లేదు.ఈ విశయం గోపీనే కాదు భీం సేన్ రావు శారదలకు కూడా ఇబ్బందిగా ఉంది.
ఓ రోజు ముగ్గురినీ పిలిచింది ఖనిజ.
అందరూ రాంగానే ఇంటి ఖర్చులకు నెల నెలా వడ్డీ వచ్చే విధంగా పోస్ట్ ఆఫీసులో సుమారు ఐదుకోట్లను శారద పేరు మీద ఏర్పాటు చేసింది.గోపీ అకౌంటులో యాభై భీంసేన్ రావు అకౌంటులో యభై లక్షలేసినట్లుగా చెప్పింది.
శారద భీం సేన్ రావు ఇద్దరూ సంతోషించారు.గోపీ ఏమీ మాటాడలేదు.
పిచ్చాపాటి మాటాడుకొని తన పెళ్ళివిశయంలో ఏమీ అదూర్తా పడవద్దని అమ్మా నాన్నలకు చెప్పి తన గదిలోనికెళ్ళింది.
భీంసేన్ రావ్ తాంబూలం వేసుకొని హుశారుగా తన గదిలోనికెళ్ళాడు.
అంతవరకూ మౌనంగా ఉన్న గోపీ,ఖనిజ గదిలోనికెళ్ళాడు.
ఆరోగ్యంగా పుష్టిగా కనిపిస్తోందామె,బుగ్గల్లోకి బాగా రక్తం చిమ్మి నునుపుగా నిండుగా కనిపిస్తోంది.
గోపీ రావడం చూసి ఏరా. . . ఇలా వచ్చావ్ అంటూ లేచి కూచొంది.
అక్కా మనకు ఫల్గుణి ఇచ్చింది కాక సునేత్ర గారు నీకిచ్చింది. యూరోప్ లో ఇల్లూ ,కారు , నీ జీవితాంతం హయిగా ఉంటానికి దాదాపు యాభై కోట్లదాకా ఇచ్చారు.నీవేమో వాటి సంగతి కూడా ఎత్తలేదు.
ఖనిజ చివ్వున తలెత్తి చూసింది.అవి ఆయన నేను స్థిరపట్టానికిచ్చింది కదరా. . .అందరూ పంచుకొమ్మని కాదుగా. . ఏం వాటిలో కూడా భాగం ఇవ్వాలా ?
భాగం అని కాదక్కా . . నీకిచ్చిన కారూ ఇల్లూ నీవే. .ఆయనిచ్చిన డబ్బూ నీదే. . . కాదంటంలేదు. ఫల్గుణి ఇచ్చినది సుమారు ముప్పైకోట్లు, నీవు పంచినది కేవలo 6-7 కోట్లు. సించనకు ఏం ఇచ్చావో నేను అడగటం లేదు. కాని ఇద్దరమూ కష్టపడ్డాం . . అలాంటప్పుడు కష్టార్జితం ఇద్దరిదీ కదా . . అలా అని నేను వాటా అడగటం లేదు. . కనీసం నీవు ఇలా పంచడానికి నిర్ణయించుకొన్నా అని ఒక్కమాటైనా చెప్పచ్చు కదే. .
ఖనిజ కోపం తో దవడలు బిగుసుకొన్నాయి.తమాయించుకొంటూ చూడు గోపీ నీకు లెఖ్ఖలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.ఇంటి పెద్దగా నాన్నతో కలిసే ఈ నిర్ణయం తీసుకొన్నది. మీరు ఇక్కడ దర్జాగా బ్రతక డానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసాను. మిగిలినది నా పెళ్ళికీ . .అక్కల పేరుమీదుగ కొంత ఏర్పాట్లు చేయమన్నాడు నాన్న.అంతా పోను ఫల్గుణి ఇచ్చినదాంట్లో ఇంకా 15కోట్ల దాక ఉన్నాయి. అది నా దగ్గరే ఉంచుకొన్నా . . .మీకు అవసరం అయినప్పుడు ఇవ్వచ్చనే ఉద్యేశ్యంతో అట్టిపెట్టుకొన్నా. . .నీకు నేను చూపించిన దారి ఇంత వరకే. .ఇక మీద ఇలాంటి రిస్కు తీసుకోవద్దు.ఏదైనా ఒక ఇన్స్టిటూటో లేదా ట్రస్టో ఏర్పాటు చేసి హాయిగా బతక వచ్చు.
 
గోపీకి తల కొట్టేసినట్టయ్యింది. ఖనిజ మాటలకు తామిద్దరూ సంపాదించిన దాని మీద తను మాత్రమే పెత్తనం చలాయించడం ఏంటీ. . తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా బిచ్చగాడికి పడేసినట్లుగా చిల్లర మొహాన పడేసి ఉచిత సలహాలిస్తుందే . . ఏం అమ్మా నాన్నల భాద్యత,అక్కల భాద్యత తన మీద లేదా. . .ఇంతకు మునుపైతే అందరూ నాన్న మీద ఆధారపడ్డాం కాబట్టి తలొంచుకుపోవాల్సి వచ్చింది. ఇప్పుడేం అవసరం . . అని మధన పడి మొండిగా. . లేదక్కా నీవు మిగిలిని ఆ 15 కోట్లను. . సునేత్ర గారిచ్చిన 50 కోట్లను ఇద్దరిపేరు మీద ఉంచాల్సిందే. . ఆ డబ్బు నీవొక్క దానివే కష్టపడితే వచ్చిందేం కాదు.
ఖనిజ ఇక తట్టుకోలేక పోయింది. ఏంట్రా ఇందాకటి నుండి చూస్తున్నా . . ఇద్దరమూ కష్టపడ్డాం, కష్టపడ్డాం అంటున్నావు. . .ఏంట్రా నీ కష్టం. . ప్రొఫెసర్ నాగరాజన్ దగ్గరకు పంపిందే నేను. . అక్కడ నీవు ఉంటానికి నీ ఖర్చులకు డబ్బు కూడా ఇచ్చ్చింది కూడా నేను. దర్షిణీతో మొదలుకొని ఇప్పటి దాకా ప్రతీ అడుగూ నేను వేయించినదే . . .అంతే కాకుండా నీ వెదవ్వేశాలన్నీ చూస్తూ, నీవు నన్ను నగ్నంగా మార్చి లొట్టలేసుకొంటూ చూసినపుడు,పెద్దమ్మను దెంగడానికి సహాయ పట్టం లాంటివన్నీ భరించింది అప్పనంగా నీకు పంచి ఇవ్వడానికి కాదు.ఇప్పుడు కూడా నీకు డబ్బు పంచి ఇచ్చింది . . తోడబుట్టిన వాడివన్న కరుణతోనే. . అదే ఇంకోడైతే మంత్రవాదిలకిచ్చినట్లుగా ఏ వెయ్యిన్నూట పదహార్లో . . దక్షిణో ఇచ్చి దులుపుకొనే వారు. ఆ విశయం మరువ వద్దు. అంది ఏమాత్రం తొణకకుండా. .
గోపీ హతాశుడై పోయాడు ఆమె మాటలకు.చిన్నప్పటి నుండి ఖనిజే తన లోకం . . .మంచైనా చెడ్డైనా అన్నీ తన తోనే . . అమ్మా నాన్నల కన్నా ఖనిజనే తాను ఎక్కువుగా నమ్మాడు.అటువంటిది ఇప్పుడు కష్టపడి ఇంత చేస్తే చీప్ గా తీసిపారేస్తోంది. డబ్బు రాంగానే తనకు ఇంత పెద్దరికమా లేక తన దృష్టిలో తన విలువ ఇంతేనా. . . చెప్పేదేదో చెప్పే రీతిలో కాకుండా బురిడీ బాబాలకు మల్లే దక్షిణో వెయ్యిన్నూటపదహార్లో ఇచ్చి చేతులు దులుపుకొనే వాడిలా కనిపిస్తున్నానా . . .ఛీ మాటకూ మంత్రాలకు చింతకాయలు రాలుతాయమో కాని మనుషుల మనస్తత్వాలు మారవు కదా అని లోలోపలే కుమిలి పోసాగాడు.   వాడు ఏమీ మాటాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలుచుండిపోవడంతో . .ఖనిజ కాస్త స్థిమిత పడింది. తను మాటాడిన తీరు మననం చేసుకొని నొచ్చుకొంది. ఛ తాను అలా మాటాడకుండా వుండాల్సింది. వాడు ఎంత భాధపడ్దాడో ? అనుకొని అది కాదురా గోపీ అంటూ సర్ది చెప్పబోయింది.
కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
[+] 3 users Like Monica Sunny's post
Like Reply


Messages In This Thread
RE: మంత్రాలు - చింతకాయలు - by Monica Sunny - 16-04-2019, 08:52 PM



Users browsing this thread: 1 Guest(s)