16-04-2019, 08:37 PM
కెమెరాను అందుకొని ఖనిజ సమక్షంలో మళ్ళీ ఒక్కసారి మొత్తం వీడియోని చూసింది. ఎక్కడగాని గోపీ బలవంతం లేదు.పైగా చిత్రం చాలా అసహజంగా తనకే తెలియని పద్దతిలో గోపీని లొంగదీసుకొని అనుభవించినట్లుగా తెలుస్తోంది ఆ వీడియొలో.
ఇద్దరూ మాంచి వయసుకొచ్చిన వారే కనుక ఒకరి మొహాలొకరు చూసుకొని ముసి ముసిగా నవ్వుకొన్నారు.
సరేలే ఖనిజా నీవేమీ మనసులో ఉంచుకోకు...నీ తమ్ముడు నా మంచికోరే ఇలా చేసాడని భావిస్తున్నా..మన సబ్జెక్టుకు ఇది ఒక సవాలు.మన థీసీస్ లో మానవాతీత శక్తులకు సంభందించి ఎలా వ్రాయాలో రేపు ప్రయత్నిద్దాం ..సరేనా.. అంటూ లేచి గోపీ ఇదిగో ఈ డబ్బు తీసుకో ఇకనుండీ ఎవరి మీదా ఇలాంటి ప్రయోగాలు చేయకు.ఏదైనా పని చేసుకొని బ్రతుకు అంటూ చేతికందిన ఓ ఐదు నోట్ల కట్టలను అతడి చేతిలో పెట్టింది. గోపీ ఏమీ మాటాడలేదు సరే అన్నట్లుగా తల ఊపి ఖనిజను తీసుకొని ఇంటికి బయలుదేరారు.
ఇంటికి చేరేతప్పటికి తెల్లవారుఝాము కావొస్తోంది.టాక్సీలో కానీ ఇంటికొచ్చినాకా కానీ ఇద్దరూ ఒక్క మాటా మాటాడుకోలేదు. శారదమ్మకు ముందే చెప్పి ఉన్నారు కాబట్టి భీంసేన్ రావు నుండి అంతగా సమస్య కాలేదు పైగా ఖనిజ అంటే అంత నమ్మకం అ తండ్రికి.
ఎవరిగదుల్లో వారు నిదురపోయి లేచేతప్పటికి సమయం 11 కావొస్తోంది.ఖనిజే ముందేలేచి స్నాలు అవీ కానిచ్చి గోపీ గదిలోనికొచ్చింది.వాడు అప్పటికే లేచి శుబ్రంగా తయారయ్యి ఉన్నాడు.
అక్క రావడంతో లేచి రాత్రి దర్శిణి తమకిచ్చిన నోట్ల కట్టలను చేతికిచ్చాడు. గుండెలు గుబ గుబలాడుతూ ఉండగా ఆ నోట్లను లెఖ్ఖ వేసి చూసింది.ఒక్కో కట్ట రెండు లక్షలుంది అంటే మొత్తం పదిలక్షలు ఖనిజకు ఎక్కడలేని సంతోషం భయం ఆందోళన అన్నీ ఒక్కసారిగా కలిగాయి.కొంత సేపు ఏమీ మాటాడలేక పోయింది.అన్నీ ఒక్కసారిగా మరచిపోయింది.
గోపీ నే తేరుకొని అక్కా ఓ 5 లక్షలు నాన్నాగారికివ్వు ..ఓ లక్ష అమ్మకివ్వు అడిగితే మెరిట్ స్కాలర్ షిప్ క్రింద నగదు బహుమానం ఇచ్చారని ఏదో ఒక సంస్థ పేరు చెప్పి, బ్యాంకులో డిపాజిట్లు అవీ కాకుండా .. ఏదైనా పోస్ట్ ఆఫీసులో కాని లేదా బంగారం కాని కొని పెట్టుకోమని చెప్పు… లేదంటే అప్పులుంటేఅ తీర్చేయమనిచెప్పు అన్నాడు.
ఖనిజకు నోటిమాట రాలేదు.
గోపీ మీద తానుంచిన నమ్మకం వొమ్ముకాలేదు.కళ్ళెంబడి నీళ్ళు సుడులు తిరుగుతుండగా వాడిని దగ్గరికి తీసుకొని నుదురును ముద్దాడింది.గోపీ ఆమెను ఉద్వేగాన్ని చూసి తానకూ కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్ళు తుడుచుకొంటూ అక్కా మిగతా నాలుగు లక్షలూ నీవే ఉంచుకో నీకు కావాల్సింది కొనుక్కో ఇంతకాలం నీవు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు.ఇదే అంతం కాదక్కా ఆరంభం మాత్రమే ఇంకా డబ్బు వొస్తుంది . అంటూ ఆమెను వొదలి చేతికందిన ఓ నాలుగు చిల్ల డబ్బులను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు.
సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి ఇంటిలో పరిస్థితి మొత్తం మారిపోయి ఉంది. శారద మొహం మొహం కళ కళ లాడుతూ ఉంది. ఇంటిలో పిండివంటలు ఘుమ ఘుమలాడుతూ ఉన్నాయి. భీంసేన్ రావు తీరిగా కూచొని ఉన్నాడు.
గోపీ రాంగానే వాడిని ఎగాదిగా చూసి …. దాన్ని ఐనా చూసి బుద్దితెచ్చుకో వెధవాయ్ ..అది చేస్తున్న రీసెర్చ్లో దాని ప్రతిభకు మెచ్చి ఆరు లక్షలు నగదు బహుమానం స్కాలర్ షిప్ కింద ఇచ్చారంట ...ఒఖ్ఖ పైసా కూడా వాడుకోకుండా మొత్తం ఇంటికే ఇచ్చింది. అదే నీవైతే మొత్తం స్వాహా చేసి ఇంకా అప్పులు మా తల మీద వేసేవాడివి. ఫో… పోయి దాని కాళ్ళ క్రింద దూరు కాస్త బుద్దైనా వస్తుంది అంటూ యథాప్రకారం తిట్లదండకాన్ని అందుకొన్నాడు. పైగదిలో ఉన్న ఖనిజ ఒక్క ఉదుటున కిందకొచ్చి... నాన్నకు సర్ది చెప్పి గోపీని పైకి తీసుకెళ్ళింది.
అది తమిద్దరికీ మామూలేకనుక పైన గదిలో ఇద్దరూ పడీ పడీ నవ్వుకొన్నారు. ఖనిజ తన వాటాలో ఉన్న దాంట్లో కొంత తనకోసం ఉంచుకొని ఓ స్కూటరును కొనుక్కొంది.
కారే బుక్ చేయకపోయావా అక్కా ...
ఇప్పుడే వొద్దురోయ్ అందరికీ అనుమాన వొస్తుంది. ఒకటొకటిగా మొదలు పెట్టాలి.అది సరే కాని నీతో మాటాడాలి తొందరగా భో ం చేయ్. అమ్మా నాన్నలు పడుకొన్నాక మాటాడుకొందాం అంటూ తొందర చేసింది.
ఆ ఆ సరే అంటూ స్నానాలు కానిచ్చి భోజనాలు కానిచ్చి తన గదిలోనికెళ్ళాడు.
గోపీ అలా కూచొన్నాడో లేదో ఖనిజ పరుగు పరుగున వచ్చింది.
ఏంటే ఏం అయ్యింది అలా గాభరా పడుతున్నావ్...
ఏమీ లేదు అంత డబ్బు ఒక్కసారిగా చేతికొచ్చేతప్పటికి ఏం చేయాలో తోచలేదు.అసలా ఆ ఐడియా నీకెలా వచ్చిందిరా ...అంతే కాకుండా కేవలం ఈ పదిహేను రోజులలో నీవు ఇంత సాధిస్తావని అనుకోలేదు. ఎలారా …ఇదంతా అని అడిగింది.
గోపీ నవ్వేస్తూ దేని గురించక్కా నీవు అడిగేది? దర్శిణి ని లొంగ దీసుకోవడమా లేక తాను ఇచ్చిన డబ్బు గురించా ?
ఛీ …పోకిరోడా…. అంటూ సిగ్గుపడి దర్శిణి లొంగ దీసుకోవడమే కాదు ఆమె మీద మంత్ర ప్రయోగం చేసేంత సాధన ఎలా వచ్చిందా అని?
అక్కా అది నా సాధన కాదు మన గురుదేవులు నీమీద ఉంచిన నమ్మకం అంతే...ఆయనకు మన మధ్య తరగతి కుటుంబాల కష్టాలు తెలుసును ఆ విశయాన్నే చెబుతూ మచ్చుకు కొన్ని మాత్రమే నేర్పించాడు.వాటిని ఎలా వాడుకోవాలో మన చేతిలో ఉంటుంది అంతే ..ఇక డబ్బు విశయం అంటావా నాన్న మనకు డబ్బు చేతికి ఇవ్వకుండా అన్ని ఖర్చులూ తనే చూసుకోవడం వల్ల మనకి తెలియకుండానే మనం మానసికంగా పేదరికానికి లవాటు పడ్డం అంతే ఇప్పుడు డబ్బు చేతికి అందుతూ ఉందిగా ఎలా కావాలంటే అలా వాడుకో…
కేవలం ఈ నాలుగు లక్షలకే నాకు కాలూ చేయి నిలవడం లేదే…. అంతంత డబ్బును దర్శిణి లాంటోళ్ళు ఎలా సంపాదిస్తారో?
వారు ఎలా ఐనా సంపాదించనీ... అది న్యాయమైన సొమ్ము మాత్రం కాదు అందుకే లక్షలంటే లెఖ్ఖలేదు వాళ్ళకు.
నిజమే కావచ్చు మరి నీ నెక్ష్ట్ ప్లాన్ ఏంట్రా
అది నీవే చెప్పాలక్కా ..
నేనా ..నేనేం చేయగలనురా
అక్కా ….. నీవేం చిన్న పిల్లవు కాదు డాక్టరేట్ చేస్తున్న దానివి ఎవరెవరు ఏ విధంగా ఉంటారో నాకన్నా నీకే బాగా తెలుస్తుంది.కాబట్టి నీవే ఆలోచించి చెప్పు.

కథలపై సర్వ హక్కులూ రచయితవే. అనధికరంగా కాపీ చేయడం, మూల కథను వాడుకోవడం గాని,ఇతర భాషలలోకి తర్జుమా చేయడం వంటివి నేరం. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.