(29-07-2021, 02:07 PM)Ravanaa Wrote: Nice comedy.aba Malli next update varaku agali. koncham peda update ivachuga Raju garu.meru Mari ee Madhya ekuvaga udikistunaru.
రెండు స్టోరీలు ఒకేసారి రాయడం మరియు కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత ఆరోగ్యపరంగా వచ్చిన చిక్కులతో కథ రాయడానికి ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నాను. అయినా సరే చెప్పిన టైం ప్రకారం అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కొంచెం వేచియుండక తప్పదు, మన్నించాలి. మీ అభిమానానికి కృతజ్ఞుడిని. దన్యవాదములు.

ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD