26-07-2021, 04:40 PM
దానికోసం సొసైటీ కి డబ్బులు కూడా పే చేస్తుంది..అందుకని ఎవరిని రానివ్వరు..ఈ టైం లో...
స్విమ్మింగ్ ఏ ఒంటరిగా చేసే మనిషి ఇలాంటిది ఒప్పుకుంటుందంటావా ?
పప్పి: గంట పాటు ఒంటరిగా స్విమ్మింగ్ ఆయా..నాకెందుకో కొడుతోంది..నువ్వెళ్ళి విషయం చెప్పేసేయ్..నాకెందుకో ఒప్పుకుంటుంది అనిపిస్తోంది..
సానియా: ఎందుకలా ?
పప్పి: చెప్పింది చెయ్యి...
సానియా: సరే పప్పి..నీ మాట నమ్మి వెళ్తున్నా..ఏదన్నా తేడా జరిగిందో...
పప్పి: తేడా జరగకపోతే ?
సానియా: నువ్వు ఊహించని బహుమతి ఇస్తా...
పప్పి: సరే వెళ్లి రా...
సానియా...ఏదైతే అదైంది అనుకుని టెర్రస్ మీదకి వెళ్ళింది...
అక్కడ వాచ్మాన్ లేకపోవటం తో మెల్లగా పూల్ వైపు వెళ్ళింది..
ఆ పూల్ ఓపెన్ తో స్కై...అంటే పైన ఓపెన్ గా ఉంది..నాలుగు వైపుల క్లోస్డ్ గా ఉంటుంది..
డోర్ ఓపెన్ చేసి లోపాలకి వెళ్తున్న సానియా అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యింది...