Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Confessions కాంతారావు - వయసు 69
హుమ్మ్ ఈ కొత్త ప్లేస్ లో టైం పాస్ ఎలా అని ఆలోచిస్తున్న పప్పి కి ఇక అమ్మాయి లాబీ లో అటు ఇటు తిరుగుతూ కనిపించింది..

పప్పి: హలో పాపా...

పాపా: హలో అండి

పప్పి: మేము కింద ఫ్లోర్ లో అద్దెకి వచ్చాం..

పాపా: ఓహ్...

పప్పి: నా పేరు పప్పి...

పాపా: పప్పి నా అదేంటి ?

పప్పి: నా అసలు పేరు కాంతారావు...అందరు ముద్దుగా పప్పి అంటుంటారు.నీ పేరు ఏంటి..

పాపా: నా పేరు సానియా అండి..

పప్పి; ఏంటి దిగాలుగా ఉన్నవ్ ?

సానియా: ఏమి లేదండి..

పప్పి: చెప్పు పాపా పర్లేదు..ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తా...

సానియా: నా లాంటి వయసులో ఉన్న అమ్మాయికి మీ లాంటి ముసలాడు ఏమి హెల్ప్ చేస్తాడు ?

పప్పి కి మేటర్ అరధం అయ్యింది...ఆ ఆ అలా తీసిపారెయ్యకు....పక్కలో హెల్ప్ చెయ్యలేకపోవచ్చు..

మంచి సలహా ఇస్తాగా ?

సానియా: నిజమే పప్పి..నాకు తట్టలేదు..కానీ నిన్ను నమ్ముచు అంటావా ?

పప్పి: నీకు నాతొ ఏ ప్రాబ్లెమ్ లేదు...హాయిగా నమ్ముచు..

సానియా: సరే దా పప్పి...మా ఇంట్లోకి రా..చాయి తాగుతూ మాట్లాడుకుందాం...
[+] 5 users Like 123boby456's post
Like Reply


Messages In This Thread
RE: Confessions కాంతారావు - వయసు 69 - by 123boby456 - 26-07-2021, 03:53 PM



Users browsing this thread: 40 Guest(s)