19-08-2021, 05:06 PM
అమ్మ : వారం రోజులపాటు మన బుజ్జాయిలు - బుజ్జితల్లులతో టూర్ , అంటే వారమంతా మనతోనే ఉంటారన్నమాట - కన్నయ్యా ........ లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ - కాలేజ్లో కలిసి ఉంటే కేవలం కాలేజ్ సమయంలో మాత్రమే గుండెలపై హత్తుకునే అవకాశం లభించేది ఇప్పుడు ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం , రాత్రి ........ ఉమ్మా ఉమ్మా - బుజ్జాయిలను నా ఒడిలో పడుకోబెట్టుకుని ఎన్నిరోజులయ్యింది .
బుజ్జాయిలు : అలా పడుకుని మా అమ్మమ్మ చెప్పే కథలు వినాలని ఉంది అని అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టారు - ఇంత చేసిన డాడీ ని ఇంటి నుండి గెంటేశారు - మా డాడీ ఏమిచేసినా సమయానికి చేస్తారు .
అమ్మ : లవ్ యు కన్నయ్యా ....... అని సిగ్గుపడుతూ చెవులను పట్టుకున్నారు .
చెల్లెమ్మలు : అమ్మా ........ నో నో నో , అలా అన్నయ్యను గెట్ ఔట్ అన్నందుకే కదా ఇంత తొందరగా ప్రాణమైనవాళ్లను ఒకదగ్గరికి చేర్చారు .
అమ్మ : అవును బుజ్జాయిలూ ....... , లేకపోతే మనం కలవడం మరికొన్నిరోజులు ఆగేది . కన్నయ్యా ......... లవ్ యు లన్నీ క్యాన్సిల్ అని నవ్వుకున్నారు .
బుజ్జితల్లులు : ఏమైనప్పటికీ మా అమ్మమ్మ ప్రేమను వారం రోజులు పొందబోతున్నాము అంటే కారణం మా డాడీ నే ....... , లవ్ యు లవ్ యు soooooo మచ్ డాడీ అంటూ నా దగ్గరకు రాబోతే ........
అమ్మ ఆపి నలుగురినీ గట్టిగా చుట్టేశారు . ఈ వారం రోజులూ మీరు ...... ఈ అమ్మమ్మ - మీ డాడీ చెల్లెమ్మలు మీ అమ్మల దగ్గరే ఉండాలి . మీ డాడీ రోజూ గోడలు దూకి దొంగతనంగా ఎలాగోలా కలుస్తున్నాడు కదా - మీ ముద్దులతోపాటు మీ అమ్మల .........
అమ్మ చెంపలు చెళ్లుమన్నాయి .
అమ్మ : లవ్ యు లవ్ యు మీ పిన్నమ్మల ముద్దులు ఆస్వాధిస్తున్నాడు కదా అని బుగ్గలను రుద్దుకుంటోంది .
చెల్లెమ్మలు - పిల్లలు ....... నవ్వుతున్నారు .
అమ్మా ........ నాకు కూడా రెండు మూడుసార్లు చెంపలు చెళ్లుమనిపించారు కాస్త జాగ్రత్త అని బుజ్జిపాపాయిని ఎత్తుకున్నాను .
బుజ్జాయిలు : అమ్మమ్మా ....... నొప్పి వేస్తోందా , మందు రాస్తాము అని ఒక ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ముద్దులు కురిపించారు .
అమ్మ : ఆఅహ్హ్ ........ నొప్పి మటుమాయం , హాయిగా ఉంది అని నలుగురికీ ముద్దులుపెట్టి మురిసిపోతోంది .
బుజ్జాయిలు : అమ్మమ్మా ........ ఈ ముద్దుల మందు మ్యాజిక్ కనిపెట్టినది డాడీ నే .......... లవ్ యు లవ్ యు డాడీ ......
అమ్మ : అలా చెప్పాడా మీ డాడీ ....... , ఈ ముద్దు మందు సృష్టికర్త మీ అమ్మ ఇందూ అమ్మ - నా ముద్దుల తల్లి నుండి మీ మిగతా అమ్మ , పిన్నమ్మలు చివరన మీ డాడీ నేర్చుకుని , కన్నయ్య ప్రాణం కంటే ఎక్కువైన మీకు నేర్పించాడు .
బుజ్జాయిలు - బుజ్జితల్లులు : నిజమా డాడీ ........
అవునన్నట్లు సిగ్గుపడ్డాను .
బుజ్జాయిలు : అయితే సగం లవ్ యు లు డాడీ కి - సగం లవ్ యు లు మా ప్రాణమైన ఇందూ అమ్మకు .......
చెల్లెమ్మలు : మొత్తం లవ్ యు లు మీ ఇందూ అమ్మకే ఇచ్చేసినా మీ డాడీ ఎంజాయ్ చేస్తాడు అంత ప్రాణం కదా ........
బుజ్జితల్లులు : అవునవును , మా డాడీ తొలి ప్రాణం మా ఇందూ అమ్మనే , మాకు కూడా ........
లవ్ యు అంటూ ఆనందబాస్పాలతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
బుజ్జితల్లులు : అమ్మమ్మా ....... మమ్మల్ని మీ దగ్గరికి చేర్చినందుకు ఒక్కసారి ఒకే ఒక్కసారి డాడీ కి ముద్దులుపెడతాము .
అమ్మ : ఊహూ ఊహూ ........ ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను - అయినా అవసరం లేదు కావాలంటే ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుకోండి - ఈ వారమంతా మీ ముద్దులన్నీ మాకు మాత్రమే సొంతం .
బుజ్జితల్లులు - బుజ్జాయిలు : బుజ్జిబుజ్జినవ్వులతో sorry డాడీ లవ్ యు లవ్ యు .........
బుజ్జితల్లులూ ........ మీ అమ్మమ్మ చెప్పినట్లు నడుచుకోండి లేకపోతే నన్ను కొడతారు అని అందరమూ నవ్వుకున్నాము .
ప్రయాణానికి సమయం అయినట్లు మా చుట్టూ క్లాస్ మిస్ - మేడమ్స్ తో మాట్లాడి వారి వారి పిల్లలకు జాగ్రత్తలు చెప్పి అవసరమైనవి , లగేజీ అందించి వారి వారి క్లాస్ బస్ లలో సంతోషంగా వదులుతున్నారు పేరెంట్స్ - పిల్లలు టూర్ టూర్ అంటూ ఉత్సాహంతో అరుపులు కేకలతో ఎంజాయ్ చేస్తున్నారు .
అంతలో హెడ్ మేడం గారు వచ్చి , మహేష్ ........ మీరు వచ్చారేమోనని చెక్ చేసుకోవడానికి ఆ మాన్స్టర్స్ వచ్చారు .
ఎక్కడ ఎక్కడ అంటూ కంగారుపడ్డాను - ఒకవేళ చూస్తే ఆ మూర్ఖులు బుజ్జాయిలు , బుజ్జితల్లులను తీసుకునివెళ్లిపోతారు .
హెడ్ మేడం : కంగారుపడకు మహేష్ ....... , కొద్దిసేపటి ముందు ఫస్ట్ గ్రూప్ బస్సెస్ లో వెళ్లిపోయారని - పిల్లలను ఎవ్వరూ కలవలేదని మెయిన్ గేట్ దగ్గరే స్టాఫ్ తో చెప్పి పంపించేసాను - ఫుల్ గా తాగి ఉన్నారు .
కృష్ణ : ఆ సోమరిపోతు దద్దమ్మలకు అధితప్ప వేరేది తెలిస్తేనే కదా .........
హెడ్ మేడం గారు నవ్వుకున్నారు . మహేష్ ........ ఇట్స్ టైం మీరు వెనుకే ఫాలో అయిపోండి - రెండు గంటల ప్రయాణం తరువాత ఏదైనా పొలంలో డిన్నర్ ....... - అమ్మ , నీ ప్రాణమైన బుజ్జాయిలకోసం రెండు స్పెషల్ బస్సెస్ కొని రెడీ చేయించావట - నాకు కూడా వాటిలో కొద్దిసేపైనా ప్రయాణించాలని ఉంది . వీలైనప్పుడు వచ్చేస్తాను .
చెల్లెమ్మలు : అల్వేస్ వెల్కమ్ మేడం .........
బుజ్జితల్లులు : డాడీ డాడీ ....... బస్సెస్ ఎక్కడ ? అని నావైపు రాబోతే ......
అమ్మ : ఊహూ ....... అంటూ హత్తుకుని , కన్నయ్యా ....... బస్సెస్ ఎక్కడ అని అడిగారు .
బుజ్జాయిలు బుజ్జితల్లులతోపాటు అందరమూ నవ్వుకున్నాము .
రేయ్ కృష్ణా .......
కృష్ణ : బుజ్జాయిలూ ........ బస్సెస్ కదులుతున్నాయి కదా చివరన ఉన్నవి మనవే , మామూలు బస్సెస్ లా సీటింగ్ సిస్టం కాదు . మీరంటే ప్రాణమైన - మీ డాడీ దేవతల ఊహారూపాన్ని లైవ్లీ రూపంలోకి మార్పించాడు మీ డాడీ ........
బుజ్జాయిలూ ........ ఆ క్రెడిట్ మాత్రం మీ అంకుల్ దే .........
బుజ్జితల్లులు : అయితే వెంటనే చూసేయ్యాలి అని అమ్మ - చెల్లెమ్మల బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అమ్మ : నేను కూడా .........
చెల్లెమ్మలు : మేము కూడా అని నవ్వుకున్నాము .
1st క్లాస్ టు 10th క్లాస్ స్టూడెంట్స్ లగ్జరీ బస్సెస్ వారి వారి టూర్ డెస్టినేషన్స్ వైపుకు కదిలేసరికి 10 మినిట్స్ పట్టింది .
చివరగా two new సూపర్ లగ్జరీ బస్సెస్ వచ్చి మెయిన్ గేట్ ముందు ఆగాయి . అందరి నోటి నుండి వన్ వర్డ్ Wow ........
లవ్ యు soooooo మచ్ డాడీ - లవ్ యు sooooo మచ్ మావయ్యా - లవ్ యు soooooo మచ్ కన్నయ్యా - లవ్ యు అన్నయ్యా ........
కృష్ణ : బయట చూస్తేనే ఇలా సంతోషిస్తే ఇక లోపల చూస్తే ........
బుజ్జాయిలూ ....... నేనూ ఇంకా చూడనేలేదు , ఫస్ట్ మీరు తరువాతనే మేము అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి దారిని ఇచ్చాను .
అమ్మ - చెల్లెమ్మలు ........ బుజ్జాయిలు - బుజ్జితల్లుల చేతులను అందుకుని సంతోషంతో లేచి ఉత్సాహంగా బస్సెస్ వైపు నడిచారు .
బుజ్జాయిలు - బుజ్జితల్లులు మాత్రం కదలకుండా నిలబడిపోయారు . చూస్తే నలుగురూ బుంగమూతులతో అలక చెందినట్లు తెలిసి , ఏమైంది ఏమైంది అని అందరమూ ఆడిగాము - బుజ్జాయిలూ బస్సెస్ నచ్చలేదా ? .
బుజ్జితల్లులు : అమ్మల - పిన్నమ్మల ఊహారూపంలోకి మారిన బస్సెస్ we loved .......... ,
మరి ఏమైంది క్యూట్ ఏంజెల్స్ .........
బుజ్జితల్లులు : అమ్మల ఐడియాస్ ఊహారూపమైన బస్సెస్ లో ప్రయాణించేముందు ఒక్క అమ్మనైనా కలవకుండా ఎక్కడం మాకు ఇష్టం లేదు . డాడీ ....... మేమేమీ అందరినీ కలవాలని అత్యాసతో కొరిక కోరడం లేదు పిన్నమ్మలు కాకుండా ఒక్క అమ్మను ఎవరైనా పర్లేదు please please డాడీ - అమ్మమ్మా - అమ్మలూ - అంకుల్ ........ అని ప్రాణంలా అడగడం చూసి అందరి కళ్ళల్లో చెమ్మ చేరింది .
అమ్మ : బుజ్జాయిలు - బుజ్జితల్లి కోరికలో న్యాయం ఉంది కన్నయ్యా ....... , అంతవరకూ మేముకూడా బస్సెస్ ఎక్కమంటే ఎక్కము .
చెల్లి : వెంటనే కాల్ చేసి , అన్నయ్యా ....... గుడ్ న్యూస్ - చెల్లి హిమ ఇంటికి సెక్యూరిటీగా మావయ్యగారే ఉన్నారట , మీ మీ ...... అతను బయటకు వెళ్లిపోయాడట .
కృష్ణ : ఎలా కావాలంటే అలా తిట్టొచ్చు అండీ ...... , ఏమీ మోహమాటపడకండి .
అమ్మ : బుజ్జాయిలూ బుజ్జితల్లులూ ........ మీ బుజ్జిఅమ్మ హిమ అమ్మను కలవడం మీకు ఇష్టమేగా ........
నలుగురూ : లవ్ టు లవ్ టు అమ్మమ్మా ........ , టూర్ కు వెళ్లేముందు అంటే బస్ ఎక్కేముందు బుజ్జిఅమ్మను - వెళ్లివచ్చాక బస్ దిగేది లేదు అని ఇందూ అమ్మవాళ్లను కలవాలి అని అలక పూనితే డాడీ నే తీసుకెళతారు అని గుసగుసలాడి నవ్వుకున్నారు .
అమ్మ - చెల్లెమ్మలు : ఉమ్మా ఉమ్మా ....... అమ్మో అమ్మో మా బుజ్జాయిలు అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు - మీ డాడీ కి ఇలాచేస్తేనే మన కోరికలను త్వరగా తీరుస్తారు , మీరు ఏమాత్రం తగ్గకండి - కన్నయ్యా ........ నా బుజ్జితల్లి దగ్గరికి తీసుకెళ్లు .
బుజ్జాయిలు : డాడీ డాడీ ....... మా బుజ్జి హిమ అమ్మ దగ్గరికి మన కార్లలో తీసుకెళ్లండి - అమ్మను కలిసిన తరువాత మీరు చెప్పినట్లుగానే బస్సెస్ ఎక్కుతాము .
తప్పదా అమ్మా - బుజ్జాయిలూ బుజ్జితల్లులూ ........
అమ్మ : నీ దేవతల దగ్గరికి వెల్లమంటే పరుగుపెడతావు - నా బుజ్జితల్లి హిమ దగ్గరికి తీసుకువెల్లమంటే ప్రతీసారీ ఆలోచిస్తావు , కన్నయ్యా ....... తొందరగా తీసుకెళ్లు స్టూడెంట్స్ బస్సెస్ వెళ్లి 15 నిమిషాలపైనే అయ్యింది .
కృష్ణా .......
కృష్ణ విజిల్ వెయ్యడంతో రెండు కార్లు వచ్చి ఆగాయి .
బుజ్జాయిలు : అమ్మమ్మా ........ మీ ఒడిలో కూర్చోవాలా లేక డాడీ ఒడిలోకి వెళ్లి కూర్చునేదా ........
అమ్మ : ఈ అమ్మమ్మను ఆటపట్టిస్తున్నారు కదూ ....... , వెళ్ళండి మీ డాడీ దగ్గరకే వెళ్ళండి అని తియ్యనైన అలకతో ముందుకు నడిచారు .
బుజ్జాయిలు - బుజ్జితల్లులు ....... నవ్వుకుని నా బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మమ్మా అమ్మమ్మా అమ్మలూ ....... అంటూ పరుగునవెళ్లి టూర్ మొత్తం మా అమ్మమ్మ దగ్గరనే ఉంటాము అని చేతులు అందుకున్నారు . కారులో కూడా బుజ్జాయిలు ...... అమ్మ ఒడిలో - బుజ్జితల్లులు ...... చెల్లెమ్మల ఒడిలో కూర్చున్నారు - పిల్లలిద్దరూ ముందు సీట్లో .......
నేను - కృష్ణగాడు ........బుజ్జితల్లిని ఎత్తుకుని మరొకకారులో హిమ గారి ఇంటికి చేరుకున్నాము .