25-07-2021, 01:54 PM
(19-07-2021, 02:45 PM)pvsraju Wrote: మీ రచన బాగుంది విక్రాంత్ గారు. మీ కథను చూడటం ఆలస్యమైంది. అందుకే అన్ని అప్డేట్లు ఒకేసారి చదివి మొదటిసారి నా కమెంట్ ఇస్తున్నాను. ముందు ముందు కథను మరింత ఆశక్తికరంగా వ్రాస్తారని ఆశిస్తూ దన్యవాదములు.![]()
ధన్యవాదములు మిత్రమా.. నా ఊహలు ఆలోచనలు కలిపి నాకున్న పరిధిలో రాస్తున్నాను.. రీడర్ మనసు గెలుచుకుంటుంది అన్న ధీమా నాకు ఉంది.. ఆధరిస్తునందుకు థంక్ యు