24-07-2021, 08:10 PM
(04-07-2021, 02:02 AM)SS.REDDY Wrote: చాలా రోజులకు మీకు రిప్లై కామెంట్ పెడుతున్నందుకు ఏమి అనుకోవద్దు నా ఫోను డిస్ప్లే పగలడం వల్ల నీ స్టోరీ అయితే చదవ గలిగాను కానీ మీకు రిప్లై కామెంట్ చెయ్యలేక పోయాను మహేష్ గారు
మీరు స్టోరీ రాసే విధానము నాకు నచ్చింది.
మీరు ప్రతి ఎపిసోడ్ను రెగ్యులర్గా ఇస్తున్నారు దానివలన స్టోరీ మీద ఇంట్రెస్ట్ పోకుండా ఉండటం ఒక కారణం అయితే మీరు స్టోరీలో మలుపులనీ సృష్టించటం మరొక కారణం మీరు రాసేది కుటుంబ సభ్యుల మధ్య సెక్స్ అయినా ఆ స్టోరీని ఎక్కడ ఆ కోణంలో కనబడకుండా మీ చేతి రాతల మ్యాజిక్ తో కథను కథనాలను రాస్తూ రోజు రోజుకి ఎంతోమంది పాఠకులకు అభిమాన రచయితలలో ఒకరు అయ్యారు మీ స్టోరీ చదువుతున్నప్పటి నుండి నా అభిమాన రచయిత అయ్యారు. మీరు 3 స్టోరీస్ రాస్తున్నప్పటికీ ఎందుకో మరి మీకు టైం కుదరకపోవడం వల్లనో లేదా నీ పనుల వల్ల స్టోరీని లేటుగా అప్డేట్ ఇస్తున్నారు మరి అంతా లేట్ చేయొద్దని నా విన్నపము. దానివలన పాఠకులు మీ అభిమానులు తగ్గి అవకాశం ఉన్నది ఒక స్టోరీని బాగా రాసే కొంతమంది రచయితలలో మీరు ఒకరు స్టోరీని ఇంకా తొందరగా రాస్తే మీ అభిమానులు ఆనంద పడతారు అంతేకాక మీకు మీ స్టోరి కి ఇంకా అభిమానులు పేరుగుతారు
ధన్యవాదాలు
మిత్రమా
ఇట్లు మీ పాఠక అభిమాని
మిత్రుడు
ఎస్ ఎస్ రెడ్డి
నెల్లూరు జిల్లా
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .