23-07-2021, 12:03 PM
అమ్మ బాబోయ్.. చివర్లో బుర్రపాడు చేసేసారు. కోర్ట్ సీన్లు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. చూద్దాం విరాజ్ ఈ కేస్ నుంచి తప్పుకుంటాడా? లేకపోతే అతని ఆవేశం వల్ల ఎవరినైనా కొట్టి జైల్ కి వెళ్తాడా? రమ్యకి, అతనికి మధ్య ఇప్పుడు ఏమైనా ఎమోషనల్ డ్రామా నడుస్తుందా?
అసలు నేరస్తుడు చెర్రీ కూడా అయ్యి ఉస్మాన్ తో కలిసి తనని రేప్ చేశాడా?
మీరు ఇప్పుడు తెరచిన తలుపు ఎన్నో దారులకు పొలిమేర లా కనిపిస్తుంది. సరైన గమ్యమేదో మున్ముందు చూడాలి. చూద్దాం.
చిన్న రిక్వెస్ట్: అప్డేట్ కోసం మాత్రం ఎక్కువ రోజులు వెయిట్ చేయించకండి. మీ నుంచి అప్డేట్ రాకపోతే మందులో సోడా కలపాలనిపించట్లేదు. సిగరెట్ కాల్చిన తర్వాత ఇంకోటి వెలిగించాలనిపించట్లేదు. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ