22-07-2021, 06:31 AM
(21-07-2021, 11:12 PM)naresh2706 Wrote: విక్కీ గారూ... కథ థీమ్ చాలా బాగుంది. వకిల్ సాబ్ తర్వాత రాస్తున్న కథ కావడంతో రీడర్స్ కూడా మనసు పెట్టి చదువుతారు. కాబట్టి కోర్ట్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ గా రాసి మా మనసులు దోచుకుంటారని ఆశిస్తున్నాను.
చిన్న సలహా ఏంటంటే కథని బట్టి శృంగారం కానీ శృంగారం కోసం కథ కాదు కాబట్టి కథకు అవసరమైన మేరకే శృంగారం పాళ్ళు కలిపి రాయండి. ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఒత్తిడి పెంచుకోకుండా మీకు నచ్చిన పంథాలో సాగిపోతారని ఆశిస్తూ సెలవు
కచ్చితంగా నరేష్ గారు ఈ మధ్య నేను సెక్స్ కీ సంబంధించిన కథలు పూర్తిగా తగ్గించా కేవలం మంచి కంటెంట్ ఉన్న కథలు మాత్రమే రాస్తున్న శృంగారం కూడా అవసరం అవుతుంది అన్నప్పుడే రాస్తున్న మంచి థ్రిల్లింగ్ కోర్టు scenes ఉన్నాయి కథ లో చూడండి.