21-07-2021, 11:25 PM
(21-07-2021, 11:14 PM)sarit11 Wrote: బాబాయ్ మరి కొన్ని పుస్తకాలు పంపినారు.ఒకటి చిన్న రమణి, మరొకటి పెద్ద రమణి అయి ఉంటాయి సరిత్
..
వాటిలో మార్చి 72 రమణి మళ్ళీ కనిపించింది.
మొదట డూప్లికేట్ వచ్చింది అనుకున్నాను , కానీ చూస్తే రెండు వేరువేరు పుస్తకాలు.
ఒకటి 1 రూపాయి , మరొకటి 1.50 రూపాయిలు అని ఉంది.
ఇలా ఎందుకు వచ్చాయి.
గారు