21-07-2021, 11:07 AM
ముందే సెట్ చేసుకున్న ప్లేస్ లో పడేసారు కిడ్నప్ చేసిన వాడిని ..
***
***
సెక్యూరిటీ అధికారి కమిషనర్ ను కలిసాడు అదే రాత్రి ఆశీర్వాదం
"సార్ నా కోసుకుని కిడ్నప్ చేసారు "అని వివరాలు చెప్పాడు
అంతా విని "ఆ టైం లో మీరు ఎక్కడున్నారు "అడిగాడు కమిషనర్
గతుక్కుమని "పార్టీ లోనే ఉన్నాను "చెప్పాడు
"మీరు చాలా సన్నాసి పనులు చేస్తుంటారు కదా ,ఎవరో చేసుంటారు "అన్నాడు సెక్యూరిటీ అధికారి
ఆశీర్వాదం అలోచించి "చెప్పలేను ఎవరో "అన్నాడు
"సరే మీకేదన్న ఫోన్ వస్తే చెప్పండి ,మీ ఫోన్ లు కొన్ని tapping లో పెడతాను "అన్నాడు
ఖంగారుగా "ఆబ్బె అన్ని ఫోన్లు వద్దులెండి "అని వెళ్ళిపోయాడు ఆష్ ..
***
"చుడండి మేడం ఫోటోస్ "అంటూ ఇచ్చాడు కుమార్ .
ఇద్దరు డైరెక్ట్ గ ఆఫీస్ కి వచ్చారు ..
కిడ్నప్ చేసి తీసుకెళ్తున్న పిక్స్ ఉన్నాయి ..బాట్ మొహాలు క్లియర్ గ లేవు
కొన్ని ఫోటో ల్లో స్మిత ను లంగా ,జాకెట్ తో కార్ ఎక్కిస్తున్నవి ఉన్నాయి ..
సైదా "స్మిత ఫోటోలు క్లియర్ గ ఉన్నాయి ,,నీ ఏకాగ్రత దాని మీద ఉంది "అంది .
"ఆబ్బె ఎదో కక్కుర్తి "అన్నాడు
మొదటి పార్ట్ ,,గ తానూ రాసిన ఆర్టికల్ తో కిడ్నప్ ఫోటోస్ కలిపి ప్రింటింగ్ కి ఇచ్చేసింది ..
సిటీ లో ప్రముఖుడు ,,కొన్ని కంత్రి పనులు చేస్తున్నాడు ..
విదేశీ స్లీపర్ సెల్స్ కిడ్నప్లు చేస్తుంటే సిస్టం ఏమి చేస్తోంది
వేళ్ళకి ఎవరు సపోర్ట్
అంటూ పేర్లు లేకుండా రాసింది ,ఆర్టికల్ ..
****
***
రెండో రోజు ఉదయం ఫోన్ వచ్చింది ,ఆష్ కి
"నేను ఎవరో నీకు అనవసరం ,,"అంది మిస్ ఎక్స్
"నాకొడుకు "అన్నాడు
"చూడు నీ పనులు నువ్వు చేసుకో ,,యూరోప్ మిషనరీస్ ఇచ్చే డబ్బు నార్త్ ఈస్ట్ లో తీసుకో ..
కానీ ఇంకోసారి ,బాంగ్లాదేశ్ బోర్డర్ గ్యాంగ్స్ నుండి మా సరకు లేపేస్తే ,,,నీకు పగులుద్ది "అంది
'చెయ్యమ్ము ,,అనుకోకుండా అక్కడివాళ్లు లేపేసి ,నాకు పంపారు "అన్నాడు ఆష్
'అనుకోకుండా ఐదు సార్లు చేసారా తెఫ్ట్ "అంది ఎక్స్
ఆష్ మాట్లాడలేదు ,,,"మాకు నష్టమొచ్చింది ,,యాభై కోట్లు రెడీ చెయ్యి "అంది
"నో అన్యాయం ,,కావలనంటే కోటి ఇస్తాను ,ఫైనల్ "అని పెట్టేసాడు .
***
సెక్యూరిటీ అధికారి కంట్రోల్ రూమ్ లో ఉన్న ఆఫీసర్ చెప్పాడు కమిషనర్ కి "సార్ అది ,,ఆయన కొడుకు నెంబర్ ...మెయిన్రోడ్ లొకేషన్ "అని .
**
**
ఫోన్ ఆఫ్ చేసి టిఫిన్ కొని తెచ్చింది ఎక్స్
"నీ బాబు కి డబ్బు పిచ్చి చాల ఉంది "అంది
"మీరు ఎంత గిజుకున్న ఏమి జరగదు "అన్నాడు వాడు
"చుడబ్బాయ్ ,,ఇండియా ఒక ప్రయోగశాల ,,యూరోప్ మిషనరీస్ ఒక వైపు ,,దుబాయ్ ,పాక్ ,ఆఫ్ఘన్ లాంటి చోట్ల నుండి మాలాంటి వారు ఒక వైపు ఎదో ఒకటి చేస్తూ ఉంటాము .
ఈ దేశం లో ..
కానీ కొట్టుకోకూడదు ,,మాలో మేము "అంది ఎక్స్
"ఇది మాదేశం ,మీ పెత్తనాలు ఒప్పుకోము "అన్నాడు వాడు
"అరేయ్ గొట్టం ,,మీదేశం లో డబ్బు కోసం పనిచేసే వాళ్ళు ఉన్నంత వరకు ,,,మేము ,మాలాంటి వారు ఏదైనా చేస్తాము ..
అఫ్కోర్స్ ,మా పద్దతి గన్...
మిషనరీస్ పద్దతి శాంతి ,సేవ ....అసలు టార్గెట్ ఒకటే ..
మీ దేశాన్ని నాశనం చేయడం "అంది ఎక్స్
వింటున్న రషీద్ ,,మసూద్ ఒకర్ని ఒకరు చూసుకున్నారు
***
***
రెండు రోజులు చెప్పిన ఆష్ వినలేదు ,,"ఇక మీదారికి అడ్డం రాను "అని మాత్రం చెప్పాడు
"డబ్బు మాత్రం కోటి కంటే ఎక్కువ ఇవ్వను "అనేశాడు ..
***
**
మూడో రోజు చెప్పింది ఎక్స్ "సారీ గురు ,,ఆశీర్వాదానికి దయ లేదు "అని .
షూట్ చేసింది వాడి తల మీద...
" ఈ శవాన్ని ఏదైనా కాలువలో పడేయండి ,ఇక మేము వెళ్తాము "అని మసూద్ కి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసింది ..
వాళ్ళు వెళ్తున్నపుడు అడిగాడు రషీద్ "నువ్వు ఎవరు "అని
ఆమె చెప్పింది "బిన్ లాడెన్ కి ముగ్గురు పెళ్ళాలు...మూడో దానికి ఒక్కటే కూతురు ..అది నేను "అని ..
***
****
వాళ్ళు వెళ్ళాక "డెడ్ బాడీ సంగతి నేను చూస్తాను ,ఇదిగో నీ షేర్ "అని ఇచ్చాడు మసూద్
"మూడు లక్షల "అన్నాడు రషీద్
"మరి క్రైమ్ వరల్డ్ లో డబ్బు కోట్లలో ఉంటుంది "అన్నాడు మసూద్ ..
^^^^
సైదా ఆర్టికల్ బాంబ్ ల పేలింది ..అర్థం అవ్వాల్సిన వారికీ అర్థం అయ్యింది ..
రెండో పార్ట్ గురించి టెన్షన్ పడుతున్నారు కొందరు .
"ఇక వీడితో ఆపేయాలి "అనుకుంది స్మిత ..
ఆశీర్వాదం కొడుకు కిడ్నప్ కేస్ ఒకటే ఉంది ,బతికే ఉన్నాడు అనుకుంటున్నారు ..
కమిషనర్ క్రైమ్ మీటింగ్ లో చెప్పాడు "ఒకరిద్దరు స్లీపర్ సెల్స్ ను లేపేస్తే మంచిదేమో "అని ..
***
****
ఆశీర్వాదం పనులు ఎప్పటిలానే జరుగుతున్నాయి సామ్యూల్ ,శేషయ్య లాంటి వారి వల్ల..
"మీ అబ్బాయి గురించి బాధ పడకండి "అన్నాడు సామ్యూల్
"ఏడ్చవ్ ముందు సరుకు అందరు డీలర్స్ కి పంపు "అన్నాడు కిడ్నప్ జరిగిన రెండో రోజే మాములుగా .

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..