15-04-2019, 02:42 PM
(15-04-2019, 02:12 PM)Chandra228 Wrote: విజయ్ ని ఎలా చంపాడు వీడియో కీర్తన వల్క నాన్న ఎలా తీశాడు మరి అలాగే వందన కి భర్త లేకుండా పిల్లలు ఏక వచ్చారు అని వల్ల నాన్న అడిగారు అలాగే ఇంకా కొన్ని అప్డేట్ లు ఉంటే బాగుండు అనిపించింది..
వందనా తీసుకుున్న ప్రతి నిర్ణయం బాగా ఆలోచించి తీసుకుంటుంది అని వాాళ్ల నాన్న కు తెలుసు అందుకే ఆ పిల్లల గురించి వాళ్లు దిగులు పడలేేదు