15-04-2019, 11:50 AM
నాకు జాబ్ చెయ్యాలి పెళ్ళికి కొన్ని రోజులు ఆగాలి అని నాన్నకు చెప్పాలి అని అనుకున్నాను కానీ నాన్న ఊరెళ్ళారు అని అమ్మ అంటే ఉదయాన్నే చెప్పి పర్మిషన్ తీసుకుందాం అనుకున్న, ఇదంతా నా లవర్ కి నైట్ చెప్పను. చెప్పలేదు కదూ నాకు లవర్ ఉన్నాడు పేరు గౌతమ్ తానూ నేను కలిసే చదువుకున్నాము అందంగా ఉంటాడు బాగా చదువుతాడు. వాడేమన్నాడంటే జిబ్ చేస్తాను అని అడిగే కంటే మంచి శాలరీ ఉన్న జాబ్ చూసుకుని చెబితే అప్పుడు ok అనొచ్చు అన్నాడు నాకు అదే కరెక్ట్ అని అనిపించింది