15-04-2019, 11:41 AM
నేను నా ఫ్రెండ్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటాను వాట్సాప్ చాట్ or ఫేస్బుక్ చాట్ లలో ఎప్పుడూ చురుకుగా ఉంటాను నా ఫ్రెండ్స్ కొందరు జాబ్స్ కి ట్రైల్స్ లో ఉన్నారు కొందరు జాయిన్ ఐయ్యారు నేను ఇంకా చదవాలా లేక ఇంట్లో పరిస్థితి చూసి ఓ మంచి జాబ్ మంచి శాలరీ చూసి జాయిన్ అవ్వాలా అని ఆలోచనలో ఉన్నాను నాకేమో ఏదన్న జాబ్ చూసి జాయిన్ అవ్వాలి నాన్నకు కొంచెం హెల్ప్ గా ఉందామని అమ్మకు చెప్పను అమ్మేమో వద్దు పెళ్లి చేసుకునే వయసొచ్చింది నాన్న చేసేద్దాం అని సంబంధాలు చూస్తున్నారు కట్నాలు ఎక్కువగా చెబుతున్నారు ఐతే నాన్నని అడిగి చూడు అని అమ్మ అన్నది