04-08-2021, 10:30 AM
4:30 కి అలారం మ్రోగగానే లేచి ఫ్రెష్ అయ్యి మెయిన్ గేట్ దగ్గరే ఉంచిన రెండు కిట్స్ తీసుకుని మినీ గ్రౌండ్ దగ్గరికి అందరికంటే ముందుగా చేరి వికెట్స్ - మినీ బౌండరీ లైన్ సెట్ చూస్తుండగానే ....... అందరూ వచ్చారు .
ఉదయం మ్యాచ్ వలన అందరికీ దగ్గరయ్యాను అన్న ఆనందంతో hi hi ఫ్రెండ్స్ మురళీ సర్ వినయ్ గోవర్ధన్ అంటూ వెళ్లి వారి చేతుల్లోని కిట్స్ అందుకున్నాను .
మురళి తప్ప అందరూ తలదించుకున్నారు - కనీసం పలకరించనైనా పలకరించకుండా నన్ను పట్టించుకోకుండా మురళి వైపు చూస్తూ మినీ గ్రౌండ్ వైపుకు నడిచారు - మురళి మాత్రం తిక్క కుదిరింది అన్నట్లు కన్నింగ్ గా నవ్వుతున్నాడు .
ఏదో జరిగింది అని అర్థమయ్యి కంగారుపడుతూనే వెనుకగా నడుస్తున్న రాకేష్ దగ్గరికి వెళ్లి ఏమైందని అడిగాను .
రాకేష్ : మనం గెలిచినా బెట్టింగ్ డబ్బు మొత్తాన్నీ మనకింద పనిచేసే మహేష్ గాడి మాటలు విని ఆ కూలీవాళ్లకే ఇచ్చేసారు అని మురళి ....... మా dads కు చెప్పాడు . వాడి అదే అదే నీ మాటలు ...... మీరు వినడం ఏమిటి ? - మనం ఆర్డర్ చేస్తే ఏమైనా చేసే పనివాళ్ళ మాటలు మీరు వినడం ఏమిటి ? అని బాగా తిట్టారు - ఇక నుండీ మురళి ఎలా చెబితే అలా వినాలని , మేము చెప్పిన పని నువ్వు చెయ్యాలి ....... నువ్వు చెబితే మేము వినకూడదు అని కోప్పడ్డారు - ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొక్కసారి ఇలా చేశారని మురళి చెబితే దెబ్బలుపడతాయని కూడా చెప్పారు మహేష్ ..........
మురళి : అంతేకాదు కూలీ హీరో ........ నువ్వు మా అందరి ఇళ్లకు వెళ్లి మా డాడ్స్ అందరికీ sorry మరియు ఇంకెప్పుడూ ఇలా చెయ్యను మురళీ వాళ్ళు ఎలాచెబితే అలా వింటాను అని చెప్పి వస్తేనే మాతోపాటు క్రికెట్ ఆడబోయేది లేకపోతే రోజూ - వీకెండ్స్ గ్రౌండ్ బయటే .........
లేదు లేదు మురళీ సర్ ........ నెలరోజులు క్రికెట్ ఆడకపోతేనే నావల్ల కాలేదు - ఇప్పుడే వెళతాను అని చిరు బాధతోనే పరుగున ప్రక్కనే భూత్ బంగ్లా ఎదురుగా ఉన్న గోవర్ధన్ నాన్నగారు డాక్టర్ గారి ఇంటికివెళ్లి గుమ్మం దగ్గర నిలబడ్డాను .
నన్ను చూసి కాస్త కోపంతోనే వచ్చారు ........
డాక్టర్ సర్ ....... గోవర్ధన్ - మురళీ చెప్పినట్లుగానే నడుచుకుంటాను .
డాక్టర్ : ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకెప్పుడూ నీపై కంప్లైంట్ రాకూడదు - నువ్వు ...... మా పిల్లలతో ఉంటే సేఫ్ కాబట్టి నిన్ను ఇక్కడే ఉంచుకుంటున్నాము ఇంత జరిగినా లేకపోతే ఎప్పుడో పంపించేసేవాళ్ళము , వెళ్లు ..... వెళ్లి అందరితోపాటు ఆడుకో .........
థాంక్స్ సర్ అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరి ఇళ్లల్లో sorry చెప్పి మురళీ ఇంటికి చేరుకున్నాను . మేడం కు sorry చెప్పాను .
మేడం : మురళి బాధపడితే మేము తట్టుకోలేము కాబట్టి ఇంకెప్పుడూ అలా చెయ్యకు , ఇలా చేస్తే ఇక్కడి నుండి పంపించేస్తాము జాగ్రత్త వెళ్లు .......
అలాగే మేడం గారూ అని చెప్పి మిగిలిన ఫ్రెండ్స్ ఇంటిలో sorry చెప్పి మినీ గ్రౌండ్ చేరుకున్నాను . అప్పటికే ఆడుతుండటం చూసి మురళీ సర్ ..........
మురళి : కాల్స్ వచ్చాయిలే ........ , మేమంటే ఏమో - నీ స్థాయి ఏమిటో తెలుసుకో ఇకనుండీ ........ , నువ్వు గోవర్ధన్ వైపు ఫీల్డింగ్ చెయ్యి ........
గోవర్ధన్ : సెకండ్ ఓవర్ అంటూ బంతిని అందుకున్నాడు .
అదేసమయానికి భూత్ బంగ్లా ప్రక్కనే ఆ ఏరియాలోనే ఉన్న చిన్న ఇంటిముందు ఒక లగేజీ వెహికల్ వచ్చి ఆగింది . వెహికల్లోని లగేజీ అంతటినీ లోపలకు చేరుస్తున్నారు .
వినయ్ : హమ్మయ్యా ........ మొత్తానికి ఈ ఇంట్లోకి ఎవరో వచ్చారన్నమాట , ఇప్పటినుండీ ఈ భూత్ బంగ్లా అంటే కొద్దిగా భయం తగ్గుతుంది అనుకుంటాను .
గోవర్ధన్ : చెప్పడం మరిచిపోయానురా ........ లంచ్ టైం లో డాడీ చెప్పారు , ఇంటిని రెంట్ కు ఇచ్చాము అని , వినయ్ చెప్పినట్లు కాస్త దైర్యంగా ఉండవచ్చు అని చెప్పి బౌలింగ్ వేసాడు .
లగేజీ వెహికల్ లోని సామానులన్నింటినీ ఇంటి లోపలికి చేర్చినట్లు వెళ్ళిపోయింది .
అందరిలోనూ ఇంతకుముందెన్నడూ లేనంత ఉత్సాహం హుషారు కనిపిస్తోంది ఎలాగోలా చివరికి భూత్ బంగ్లా ప్రక్కన ఇంట్లో ఫ్యామిలీ ఉండబోతున్నారని , ఇకనుండీ ఇటువైపు దైర్యంగా రావచ్చు అని ..........
చివరి ఓవర్ చివరి బంతిని మురళి బలం అంతా ఉపయోగించి కొట్టడంతో బంతి గాలిలో నేరుగావెళ్లి ఆ ఇంటి కాంపౌండ్ లోపల పడింది . ఇప్పటివరకూ అలాంటి షాట్ కొట్టనట్లు బ్యాట్ పైకెత్తిమరీ గెంతులేస్తున్నాడు - రేయ్ మహేష్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్లి తీసుకురాపో ........ ఇన్నింగ్స్ బ్రేక్ అంటూ కూర్చుని కూల్ డ్రింక్స్ ఓపెన్ చేశారు .
Ok మురళీ అంటూ గేట్ వరకూ పరుగుతీసి , మేడం మేడం ....... బాల్ లోపల పడింది మీరు పర్మిషన్ ఇస్తే తీసుకుంటా .........
లగేజీ అంతా లగేజీ వెహికల్ వాళ్ళు కాంపౌండ్ లోనే ఉంచేసివెళ్లినట్లు నా ప్రాణమైన అవ్వల వయసులోని ఒక బామ్మగారు వాటిని ఒక్కొక్కటే బరువుగా ఉన్నట్లు కష్టపడుతూ లోపలికి తీసుకువెళుతుండటం చూసి .......
బామ్మగారూ ....... జాగ్రత్త అంటూ వెంటనే వెళ్లి అందుకుని లోపలికి తీసుకెళ్లి ఎక్కడ ఉంచాలో ఆడిగిమరీ పెట్టాను - బామ్మగారూ ....... వీటన్నింటినీ మీరే లోపలికి తీసుకొచ్చారా వొళ్ళంతా చెమటలు పట్టేసాయి , నీళ్లు నీళ్లు ఎక్కడ ఉన్నాయి అని చుట్టూ చూస్తున్నాను - ఇప్పుడే వచ్చారుకదూ ....... ఉండండి క్షణంలో తీసుకొస్తాను అని బయటకు పరుగుతీసాను .
బామ్మ : బాబూ ........ బయట ఉన్నాయి బాటిల్లో .......
Got it అని అక్కడితో ఆగి బాటిల్ తీసుకునివచ్చి మూత తీసి బామ్మగారికి అందించాను .
బామ్మ : బాటిల్ సగం నీటిని తాగేసి , నిజమే నువ్వు చెప్పేంతవరకూ దప్పిక తెలియలేదు బాబూ ....... మరికొద్దిసేపు ఇలానే నీళ్లు తాగకపోయి ఉంటే స్పృహతప్పి పడిపోయేదాన్నేమో ........
బామ్మగారూ ........ అలా జరుగకూడదు - మీరు ఈ కుర్చీలో కూర్చోండి బయట ఉన్న మొత్తం బాక్సస్ అన్నింటినీ లోపలకు తీసుకొచ్చేస్తాను .
ఎంత మంచి మనసు అని బామ్మగారి కళ్ళల్లో చెమ్మ , బాబూ ........ చిన్నపిల్లాడివి నీకేందుకు శ్రమ వెళ్లి ఆడుకో ........
బామ్మగారూ ........ మీరొక్కరే ఇన్ని సామానులు తీసుకొచ్చారు - మిమ్మల్ని అలా చూసికూడా నేను సహాయం చెయ్యకపోతే నాకు రాత్రంతా నిద్రపట్టదు నన్ను నేను కోప్పడాల్సివస్తుంది .
బామ్మ : లేదు లేదు బాబూ ........ , ఈ పెద్ద పెద్ద సామానులన్నీ ఫ్రిడ్జ్ - బెడ్ - టేబుల్స్ ........ లగేజీ వెహికల్ వాళ్లే లోపల ఉంచారు - ఈ చిన్న వస్తువులను ఒకేసారి చక్కగా సర్దుకోవాలని మేమే బయట ఉంచమని చెప్పాము - ఇప్పటివరకూ నా ప్రాణమైన నా బుజ్జితల్లే అన్నింటినీ లోపల ఉంచింది - చీకటి పడేలోపు కూరగాయలు , నిత్యావసర సరుకులు మరియు గ్యాస్ సిలిండర్ తీసుకొస్తానని ఆటోలో వెళ్ళింది - ఊరికే ఉండలేక నెమ్మదిగా ఒక్కొక్కటే .........
ఇక మీరు లగేజీ గురించి మరిచిపోండి - మీరు కూర్చుని ఎక్కడ ఉంచాలో ఆర్డర్ వెయ్యండి నిమిషాలలో మొత్తం సెట్ చేసేద్దాము .
బామ్మ : బాబూ .........
బామ్మగారూ ........ నేను ఇక్కడ పనివాణ్ని , నాకు అలవాటే మీరు సేదతీరండి అంటూ బయటకువెళ్లి పెద్ద బాక్స్ ను ఎత్తుకునివచ్చాను .
అంతలో బయట మినీ గ్రౌండ్ లో ఇన్నింగ్స్ బ్రేక్ ముగిసినట్లు మహేష్ మహేష్ ...... అంటూ పిలుపులు కేకలు వినిపించాయి .
ప్చ్ ప్చ్ బామ్మగారూ ........ ఒక్క నిమిషం నా ఫ్రెండ్స్ కు బాల్ ఇచ్చి వచ్చేస్తాను - మీరు మాత్రం కుర్చీలోనే కూర్చోవాలి , ఇంతకుముందులా .......
బామ్మ : నవ్వుకుని , లేదు లేదు .......
Ok అంటూ పరుగున ఫ్రెండ్స్ దగ్గరికివెళ్ళాను .
మురళి : బాల్ తీసుకురావడానికి ఇంతసేపా మహేష్ ........
అధికాదు మురళీ సర్ ......... , వయసుమళ్లిన బామ్మగారు ఒక్కరే లగేజీనీ లోపలికి తీసుకువెళ్లడానికి కష్టపడుతుంటే సహాయం చేస్తున్నాను . ఈ ఒక్కరోజుకీ మ్యాచ్ స్టాప్ చేసి మనమంతా వెళ్లి బామ్మగారికి సహాయం చేసామంటే నిమిషాలలో లగేజీ మొత్తాన్ని లోపలకు చేర్చవచ్చు please మహేష్ సర్ ........
వినయ్ - గోవర్ధన్ ....... రెడీగా ఉన్నట్లు నావైపు చూసారు .
మురళి : కొద్దిసేపటి ముందే కదా నువ్వు ....... మాట వినాల్సింది మేము చెప్పినట్లు అని చెప్పినది - అంతలోనే మళ్లీ మొదటికి వచ్చావు - మూసుకుని మ్యాచ్ ఆడు లేకపోతే ఈ మ్యాటర్ కూడా చెప్పాల్సివస్తుంది - అంతే ఫ్రెండ్స్ అందరూ భయంతో మురళి ప్రక్కకు చేరారు .
విషయం అర్థమయ్యి సైలెంట్ అయిపోయి ఇంటివైపు బాధతో చూస్తున్నాను .
గోవర్ధన్ : మహేష్ ........ ఉదయం నువ్విచ్చిన ఆత్మవిశ్వాసంతో వినయ్ - మురళీ టీం పెద్ద స్కోర్ చేసింది , సో మనమిద్దరం ఓపెనర్స్ గా వెళ్లి విన్ అవ్వాలి అన్నాడు.
రన్నర్ గా దిగాను . అయ్యో ....... ఇప్పుడెలా నేనొస్తానని బామ్మగారు ఎదురుచూస్తుంటారు పాపం - నా దైవమైన పెద్దమ్మను ప్రార్థిద్దాము అని ఇంటివైపు చూస్తూ గుండెలపై చేతినివేసుకున్నాను .
మహేష్ మహేష్ ........ సింగిల్ సింగిల్ అన్న గోవర్ధన్ పిలుపుకు పరుగుతీసాను . బాల్ ......... భూత్ బంగ్లా వైపుకు వెళ్లకుండా వినయ్ ఆపేసి హమ్మయ్యా అనుకుంటూ త్రో చేసాడు .
ఐడియా ....... పెద్దమ్మా , బాల్ ఎలా వేసినా కొడితే వెళ్లి భూత్ బంగ్లాలోపల పడేలా మీరే చూసుకోవాలి - ఏమిచేస్తారో తెలియదు బాల్ లోపడగానే వీళ్లంతా భయపడేలా సౌండ్స్ కూడా రావాలి - కోరుకోగానే జరగదు కానీ మీరే నా దైవం కదా please please .........
అలా ప్రార్థించడం పూర్తికాగానే మురళి జ్యూసీ టాస్ బాల్ వెయ్యడంతో , పెదాలపై చిరునవ్వులతో థాంక్స్ పెద్దమ్మా అని తలుచుకుని భూత్ బంగ్లా వైపు షాట్ కొట్టాను - అందరూ తలలు ఎత్తి చూస్తుండగానే వెళ్లి మంత్రపు తాయెత్తులు కట్టిన మెయిన్ డోర్ ను తాకడం - మెయిన్ డోర్ సౌండ్ తోపాటుగా తాయెత్తుల గలగలలు భయంకరంగా వినిపించడంతో ప్యాంట్లలో ఉచ్ఛపోసుకున్నట్లు అమ్మో దెయ్యం దెయ్యం అంటూ భయంతో వెనుతిరిగిచూడకుండా ఇళ్లలోకి ఉరికారు - చుట్టూ చూస్తే బ్యాట్స్ బాల్స్ వికెట్స్ ........ ఎక్కడివక్కడే వదిలేసి పారిపోయారు .
నవ్వుకుని , థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా అంటూ మొక్కాను - sorry ఫ్రెండ్స్ ......... మురళి ఉండగా మీరూ సహాయం చెయ్యరు - నన్నూ వెళ్ళనివ్వడు అని తెలుసు - అందుకే ఇలా చేసాను అని బ్యాట్స్ బాల్స్ వికెట్స్ అన్నింటినీ కిట్స్ బ్యాగ్స్ లో ఉంచి బామ్మగారి ఇంటికివెళ్ళాను .