17-07-2021, 02:38 AM
సైదా చెప్పింది కామెడీ అనుకున్నాడు కుమార్ ,,కానీ ఆమె నిజంగానే ఆఫీస్ కి రాగానే ,,మేకప్ చేయించింది ..
"తమ్ముడు ,,'' గెట్ అప్ లో బాగున్నావు "అంది మెచ్చుకుంటూ
ఇద్దరు మసూద్ షాప్ వద్దకు వెళ్లారు ,,ఇంక రషీద్ రాలేదు ..కొదిసేపటికి ఎవరో రావడం తో పక్క షాప్ కుర్రాడిని చూస్తూ ఉండమని వెళ్ళాడు ..మసూద్ ..
"నేను వాడిని ఫాలో చేస్తాను "అని స్కూటీ మీద వెళ్ళింది సైదా
కుమార్ షాప్ ల్లో ధూపం వేస్తూ మసూద్ చికెన్ షాప్ లోకి వెళ్లి "అబ్బాయ్ రోజు వేస్తుంటాను వల్ల ఇంట్లో ,మసూద్ పెళ్ళాం పంపింది "అంటూ పొగ ఎక్కువ వేస్తూ లోపలి గదుల్లోకి వెళ్ళాడు .
కుర్రాడు బయటే ఉన్నాడు ,,పొగ వేస్తూ వెతికాడు కుమార్ ..
చిన్న అట్ట పెట్టెలో రెండు రివాల్వర్లు ఉన్నాయి ,కంట్రీ మేడ్ ..
ఫోటో లు తీసుకుని బయటకు వచ్చాడు ..
సైదా కి ఫోన్ చేసాడు "నేను చెప్పే అడ్రెస్ కి రా "అంది ..
ఆటో ఎక్కి పదినిమిషాల్లో ఆ గల్లీ చేరుకున్నాడు ..
"వాడు స్లీపర్ సెల్ ,గన్స్ ఉన్నాయి "అన్నాడు .
"వాడు ఎదురుగ ఉన్న ఇంట్లోకి వెళ్ళాడు "చెప్పింది సైదా .
"అక్క ,ఇక్కడే ఉండు "అని గోడ దూకి వెళ్ళాడు ,,కెమెరా తో ..
ఒక కిటికీ వద్ద కూర్చుని వాళ్లు మాట్లాడేవి రెకొర్డ్ చేస్తున్నాడు ..
"ఆశీర్వాదం కి చాల పలుకుబడి వుంది"చెప్పాడు మసూద్
"అయినా సరే ,,కిడ్నప్ చెయ్యాలి "అంది ఎక్స్
"చుడండి సెక్యూరిటీ అధికారి లు ఒరుకోరు ,,నేను హెల్ప్ చేస్తాను కానీ రిస్క్ కాబట్టి నాకు యాభై కావాలి "అన్నాడు మసూద్
"సరే "
"నేను మనుషుల్ని పెట్టాను వాడి మీద ,,మీరు బయటకు రావద్దు ,నేను ఫుడ్ పంపుతాను "అని వెళ్ళిపోయాడు ..
రూమ్ లో ఉన్న వాళ్లు మగా,ఆడ ..వయసులో ఉన్నారు ..
మెల్లిగా సెక్స్ మొదలెట్టారు ,,కొద్దిగానే గ్యాప్ వుంది ..కిటికీ వద్ద ..కుమార్ జాగ్రత్తగా ఫోటోస్ తీసి బయటకు వచేసాడు
"ఏమిటి "అంది సైదా
"ముందు పదండి "అని స్కూటీ ఎక్కాడు
సైదా వెనకాల ఎక్కాక ఆఫీస్ కి వచ్చి ,ఫోటోస్ చూపించి ,,ఆడియో వినిపించాడు ..
"ఆంటే వీళ్ళు ఆశ్ ను కిడ్నప్ చేస్తారా ,,ఎందుకో "అంది వింతగా
"బహుశా ,,బిసినెస్ రైవల్స్ అయ్యుంటారు ,,ఈ గడ్డం దురదగా వుంది ,,తీసేస్తాను "అంటూ ఉంటె ,,సైదా ఇటు అటు చూసి "తమ్ముడు ,ఐ లవ్ యు ,బాగా వర్క్ చేసావ్ "అని కౌగలించుకుని లిప్స్ మీద గాఢం గ ముద్దు పెట్టింది ..
కుమార్ సిగ్గు పడుతూ "నాకు ఇలాంటివి ఆంటే సిగ్గు "అన్నాడు
సైదా మల్లి లిప్స్ మీద ముద్దులు పెట్టి "పెళ్లి కాకపోతే ,,నిన్నే చేసుకునే దాన్ని :"అంది కన్నుకొట్టి .
"భలేవారే "అంటూ మాక్ అప్ తీయడానికి బాత్రూం లోకి వెళ్ళాడు ..
సైదా ఆలోచిస్తూ "రెండు కేసు లు ఒకటి అవుతున్నాయి ,,గుడ్ "అనుకుంది

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..