16-07-2021, 12:19 PM
ఈ వయస్సులో కూడా (నాకు 70 ఎళ్ళండీ బాబూ..) పాత జ్ఞాపకాలు చేసుకుంటూ ఈ కధను రూపొందిస్తున్నాను..
కానీ చదువరులకి నా కధా వస్తువు బాగాలేదో, లేక రాస్తున్న తీరు నచ్చలేదో, స్పందనలు చెదురు మదురుగా వస్తున్నాయి..
ముందుకు కొనసాగించేందుకు నాకు వుషారు కలిగించటం లేదు..
వేరే ఎవ్వరైనా ఇది develop చేస్తామని ముందుకు వస్తే నాదగ్గిర వున్న కధా వస్తువు వారికి ఇవ్వటానికి అభ్యంతరం లేదు..
ఎవ్వరైనా స్వాగతమే..